The Cine Bay

 
FB Twitter
>
Telugu News

Watch Chiranjeevi felicitated by T. Subbarami Reddy Khaidi no 150 movie

Tollywood – Latest Tollywood News Watch Chiranjeevi felicitated by T. Subbarami Reddy Khaidi no 150 movie

Watch Chiranjeevi felicitated by T. Subbarami Reddy Khaidi no 150 movie

postedon Posted on:Jan 21, 2017

Rajamouli interviews Krish || Gautamiputra Satakarni || Special Interview video

Tollywood – Latest Tollywood News Rajamouli interviews Krish || Gautamiputra Satakarni || Special Interview video

Rajamouli interviews Krish || Gautamiputra Satakarni || Special Interview video

postedon Posted on:Jan 21, 2017

Gunturodu Movie Shooting Completed!!

Tollywood – Latest Tollywood News గుమ్మ‌డికాయ కొట్టేశారు క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్  గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోఉ. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని గుమ్మ‌డికాయ కొట్టేసింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అశేష స్పంద‌న ల‌భిస్తుంది. మ‌నోజ్ గ‌త చిత్రాలను మైమ‌రింపచేసేలా, ఈ మాస్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భంగా...  చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ - ``లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు చిత్రం షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. సినిమాలో మ‌నోజ్ యాక్ష‌న్ తో  ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్,S.K. సత్య ల‌తో స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నెలాఖ‌రులో ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. ఫిభ్ర‌వ‌రి రెండ‌వ వారంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  కార్య‌క్ర‌మంలో మ‌నోజ్ బాబు తో పాటు, సినీ యూనిట్ అంతా పాల్గొన్నారు.   ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్,  పృథ్వి  ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు. సంగీతం: శ్రీ వసంత్ నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య Gunturodu Movie Shooting Completed!!

Gunturodu Movie Shooting Completed!!

postedon Posted on:Jan 20, 2017

Khaidi No.150 movie 100 crores press meet video

Tollywood – Latest Tollywood News Khaidi No.150 movie 100 crores press meet video

Khaidi No.150 movie 100 crores press meet video

postedon Posted on:Jan 19, 2017

Megastar Chiranjeevi Exclusive Interview full Video | Khaidi No 150 - ABN

Tollywood – Latest Tollywood News Megastar Chiranjeevi Exclusive Interview full Video | Khaidi No 150 - ABN

Megastar Chiranjeevi Exclusive Interview full Video | Khaidi No 150 - ABN

postedon Posted on:Jan 18, 2017

Kajal Agarwal interview video - Khaidi No. 150

Tollywood – Latest Tollywood News Kajal Agarwal interview video - Khaidi No. 150

Kajal Agarwal interview video - Khaidi No. 150

postedon Posted on:Jan 18, 2017

Madhura Sreedhar's Next "A For America"

Tollywood – Latest Tollywood News   Passionate film maker Madhura Sreedhar Reddy is currently producing his film "Fashion Designer S/O Ladies Tailor" in the direction of senior director Vamsy. It's a sequel to 30-year old cult classic 'Ladies Tailor'. Now he lands another film on the ground with the title "A For America", a contemporary urban comedy, in the direction of the duo Sujoi and Sushil. "Sujoi and Sushil came up with a very interesting contemporary subject and I am convinced by the commercial potentiality of the idea and content. I couldn't wait further, and therefore taking off with this project right away. I am producing this movie in association with another passionate producer Appi Reddy. We are kick starting this with the Star Hunt and all aspiring artistes, be it male or female of all age groups, can send their profiles to [email protected]", says Madhura Sreedhar Reddy. Sunil Kashyap is scoring music for this film. ********************************************** మధుర శ్రీధర్ తదుపరి చిత్రం- 'ఎ ఫర్‌ అమెరికా' దర్శకుడిగా, నిర్మాతగా విభిన్న చిత్రాల్ని రూపొందించిన మధుర శ్రీధర్‌రెడ్డి, ప్రస్తుతం 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. 30 ఏళ్ళ క్రితం రాజేంద్రప్రసాద్‌ హీరోగా సంచలన విజయాన్ని అందుకున్న 'లేడీస్‌ టైలర్‌' సినిమాకి ఇది సీక్వెల్‌. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉండగా, మధుర శ్రీధర్‌ మరో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 'ఎ ఫర్‌ అమెరికా' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుజయ్ - సుశీల్‌ అనే దర్శక ద్వయం దర్శకత్వం వహించనుండడం గమనార్హం. సుజయ్- సుశీల్‌ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందనీ, ఇదొక కాంటెంపరరీ అర్బన్‌ కామెడీ జోనర్‌లో ఉంటుందనీ, కథ వినగానే ఈ సినిమాని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చానని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. మరో ఔత్సాహిక నిర్మాత అప్పిరెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. 'ఎ ఫర్‌ అమెరికా' సినిమా కోసం కొత్త నటీనటుల్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇందు కోసం ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. ఔత్సాహికులెవరైనా తమ ప్రొఫైల్స్‌ని పంపించవచ్చని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సునీల్‌ కాశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు. ఔత్సాహికులు తమ ప్రొఫైల్స్‌ని ఈ-మెయిల్‌ ద్వారా పంపించవచ్చు. Madhura Sreedhar's Next

Madhura Sreedhar's Next "A For America"

postedon Posted on:Jan 17, 2017

Nenu Local Audio Launch Full Video

Tollywood – Latest Tollywood News Nenu Local Audio Launch Full Video

Nenu Local Audio Launch Full Video

postedon Posted on:Jan 16, 2017

Tanikella Bharani interviews Krish, Sirivennela Seetarama Sastry & Saimadhav Burra

Tollywood – Latest Tollywood News Tanikella Bharani interviews Krish, Sirivennela Seetarama Sastry & Saimadhav Burra

Tanikella Bharani interviews Krish, Sirivennela Seetarama Sastry & Saimadhav Burra

postedon Posted on:Jan 16, 2017

Nikharika with Khaidi No 150 TEAM FUNNY INTERVIEW

Tollywood – Latest Tollywood News Nikharika with Khaidi No 150 TEAM FUNNY INTERVIEW

Nikharika with Khaidi No 150 TEAM FUNNY INTERVIEW

postedon Posted on:Jan 15, 2017