The Cine Bay

 
FB Twitter
>
Telugu News

Rogue Movie Success Meet video

Tollywood – Latest Tollywood News Rogue Movie Success Meet video

Rogue Movie Success Meet video

postedon Posted on:Apr 07, 2017

Guru Movie team success meet video

Tollywood – Latest Tollywood News Guru Movie team success meet video

Guru Movie team success meet video

postedon Posted on:Apr 05, 2017

Cheliyaa Movie Press Meet video

Tollywood – Latest Tollywood News Cheliyaa Movie Press Meet video

Cheliyaa Movie Press Meet video

postedon Posted on:Apr 04, 2017

Ram - Kishore Tirumala new film launch video

Tollywood – Latest Tollywood News Ram - Kishore Tirumala new film launch video

Ram - Kishore Tirumala new film launch video

postedon Posted on:Apr 01, 2017

Nitin LIE Movie First look poster Launched!!

Tollywood – Latest Tollywood News   యూత్‌స్టార్‌ నితిన్‌ బర్త్‌డే సందర్భంగా హను రాఘవపూడి, 14 రీల్స్‌ భారీ చిత్రం 'లై' ఫస్ట్‌ లుక్‌ విడుదల  యూత్‌స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. మార్చి 30 హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''ఈరోజు మా హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా 'లై' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. హైదరాబాద్‌లో ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ జరిగింది. ఏప్రిల్‌ 4న అమెరికా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. జూన్‌ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.  యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.   Nitin LIE Movie First look poster Launched!!

Nitin LIE Movie First look poster Launched!!

postedon Posted on:Mar 31, 2017

Mister Movie Team Ugadi Special Interview video

Tollywood – Latest Tollywood News Mister Movie Team Ugadi Special Interview video

Mister Movie Team Ugadi Special Interview video

postedon Posted on:Mar 31, 2017

Rogue movie team ugadi special interview video

Tollywood – Latest Tollywood News Rogue movie team ugadi special interview video

Rogue movie team ugadi special interview video

postedon Posted on:Mar 30, 2017

Guru Movie Team Ugadi festival Interview video

Tollywood – Latest Tollywood News Guru Movie Team Ugadi festival Interview video

Guru Movie Team Ugadi festival Interview video

postedon Posted on:Mar 30, 2017

IIFA Utsavam Awards 2017 Pressmeet video

Tollywood – Latest Tollywood News IIFA Utsavam Awards 2017 Pressmeet video

IIFA Utsavam Awards 2017 Pressmeet video

postedon Posted on:Mar 29, 2017

Puri Jagannadh Funny Interaction with Media about rogue

Tollywood – Latest Tollywood News Puri Jagannadh Funny Interaction with Media about rogue

Puri Jagannadh Funny Interaction with Media about rogue

postedon Posted on:Mar 29, 2017