The Cine Bay

 
FB Twitter
>
Telugu News

Megastar chiranjeevi Voice over for Manchu Manoj Gunturodu Movie!!

Tollywood – Latest Tollywood News   రాకింగ్ స్టార్ మనోజ్ గుంటూరోడు కి వాయిస్ ఓవర్ అందించిన ‘’మెగాస్టార్ చిరంజీవి’’ క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా          S.K. సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గుంటూరోడు..  మార్చి 3 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ అందించడం జరిగింది . రాకింగ్ స్టార్ మనోజ్ మూవీ గుంటూరోడు చిత్రంలో కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు మెగాస్టార్ చిరంజీవి గారు తన మాస్ స్టైల్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది అని చిత్ర దర్శకుడు sk. సత్య తెలియచేసారు.అనంతరం హీరో మంచు మనోజ్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా వుందని ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీం అందరి తరుపన స్పెషల్ థాంక్స్ తెలియచేస్తున్నామని తెలిపారు.. మంచు మనోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్,  పృథ్వి  ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు.  సాంకేతిక వర్గం .. సంగీతం: శ్రీ వసంత్,  సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,  కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య          Megastar chiranjeevi Voice over for Manchu Manoj Gunturodu Movie!!

Megastar chiranjeevi Voice over for Manchu Manoj Gunturodu Movie!!

postedon Posted on:Feb 21, 2017

Watch Winner Movie Pre Release Function full event

Tollywood – Latest Tollywood News Watch Winner Movie Pre Release Function full event

Watch Winner Movie Pre Release Function full event

postedon Posted on:Feb 20, 2017

Sunil Ungarala Rambabu movie onscreen pressmeet video

Tollywood – Latest Tollywood News Sunil Ungarala Rambabu movie onscreen pressmeet video

Sunil Ungarala Rambabu movie onscreen pressmeet video

postedon Posted on:Feb 20, 2017

First look of Allu Arjun & Harish Shankar's DJ -Duvvada Jagannadham!!

Tollywood – Latest Tollywood News   స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌  `రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.   ఈ సంద‌ర్బంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్ నుండి సినిమా వ‌స్తుంద‌న‌గానే ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి అంచ‌నాలుంటాయి. అలాంటిది ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్ మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా కావ‌డం ఒక‌టైతే, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ చేస్తుండ‌టం, `ఆర్య‌`, `బ‌న్ని`, `ఆర్య‌2`, `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాలు కమ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్‌హిట్ కావ‌డ‌మే కాదు, మ్యూజికల్‌గా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి అలాంటి హిట్ కాంబో బ‌న్ని, దేవి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  మేం కూడా చాలా ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. ఇటు ప్రేక్ష‌కులు, అభిమానులే కాదు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు అతృత‌గా ఎదురుచూస్తున్న డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఫ‌స్ట్‌లుక్‌ను ఈ రోజు విడుద‌ల చేశాం. అలాగే మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ఈ చిత్రాన్ని అన్ కాంప్ర‌మైజ్డ్‌గా తెర‌కెక్కిస్తున్నాం`` అన్నారు.  ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: ఛోటా కే ప్రసాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డీ, దీపక్‌ రాజ్‌ నిర్మాత: దిల్‌రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.           First look of Allu Arjun & Harish Shankar's DJ -Duvvada Jagannadham!!

First look of Allu Arjun & Harish Shankar's DJ -Duvvada Jagannadham!!

postedon Posted on:Feb 18, 2017

Celebts at Ghazi premiere show at Prasads IMAX

Tollywood – Latest Tollywood News Celebts at Ghazi premiere show at Prasads IMAX

Celebts at Ghazi premiere show at Prasads IMAX

postedon Posted on:Feb 16, 2017

Singam 3 Movie success meet video

Tollywood – Latest Tollywood News Singam 3 Movie success meet video

Singam 3 Movie success meet video

postedon Posted on:Feb 15, 2017

Om Namo Venkatesaya Thanks Meet Video

Tollywood – Latest Tollywood News Om Namo Venkatesaya Thanks Meet Video

Om Namo Venkatesaya Thanks Meet Video

postedon Posted on:Feb 15, 2017

Chiranjeevi launches Star MAA logo full video

Tollywood – Latest Tollywood News Chiranjeevi launches Star MAA logo full video

Chiranjeevi launches Star MAA logo full video

postedon Posted on:Feb 14, 2017

Shamanthakamani Movie Launch video | Rajendra Prasad | Sudheer Babu | Aadi | Sundeep Kishan

Tollywood – Latest Tollywood News Shamanthakamani Movie Launch video | Rajendra Prasad | Sudheer Babu | Aadi | Sundeep Kishan

Shamanthakamani Movie Launch video | Rajendra Prasad | Sudheer Babu | Aadi | Sundeep Kishan

postedon Posted on:Feb 14, 2017

Winner telugu tralier launch video

Tollywood – Latest Tollywood News Winner telugu tralier launch video

Winner telugu tralier launch video

postedon Posted on:Feb 13, 2017