The Cine Bay

 
FB Twitter

Balakrishna watches Tungabhadra Movie and Praised the Whole Team !!

News - Balakrishna Watches Tungabhadra Movie And Praised The Whole Team !! 'తుంగ‌భ‌ద్ర' చిత్రాన్ని వీక్షించిన నంద‌మూరి బాల‌కృష్ణ‌ నంద‌మూరి బాల‌కృష్ణ‌కు, వారాహి అధినేత సాయికొర్ర‌పాటితో మంచి అనుబంధం ఉంది. ఈ మార్చి 20న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్‌లో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తోన్న చిత్రం 'తుంగభద్ర' విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా ఆదివారం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా వీక్షించి చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.    Balakrishna watches Tungabhadra Movie and Praised the Whole Team !!
> >
Balakrishna Watches Tungabhadra Movie And Praised The Whole Team !!

Balakrishna watches Tungabhadra Movie and Praised the Whole Team !!

Posted on: Mar 16, 2015

'తుంగద్ర' చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు, వారాహి అధినేత సాయికొర్ర‌పాటితో మంచి అనుబంధం ఉంది. ఈ మార్చి 20న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్‌లో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తోన్న చిత్రం 'తుంగభద్ర' విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా ఆదివారం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా వీక్షించి చిత్ర‌యూనిట్‌ను అభినందించారు. 

 

Comments