The Cine Bay

 
FB Twitter

Ram Gopal Varma Movie Title Pelli Pilupu?

News - Ram Gopal Varma Movie Title Pelli Pilupu? నిఖిత శ్రీ  సమర్పణలో  డి.వి. సినీ  క్రియేషన్స్ పతాకం పై  డి. వెంకటేష్  ఈ సంవత్సరం లో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు.  దీనిలో భాగంగా  ఆయన మొదట నిర్మించిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో  “365 days”. ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే రామ్ గోపాల్ వర్మ తో  మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభి౦చబోతున్నారు...ఈ  రెండు కాకుండా మరో  ఫీల్ గుడ్ లవ్ స్టొరీ  స్క్రిప్ట్  పై కూడా  ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి ........ ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేష్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారి మొత్తం కెరియర్ లో ఎక్కువగా వయలెంట్  సినిమాలు,హర్రర్ సినిమాలు, యాక్షన్  ధ్రిల్లర్లు  తీశారు . అడపాదడపా  రంగిలా , మస్త్, ప్రేమకథ లాంటి.... లవ్ స్టోరీలు తీసినా   వాటిల్లో ఒక వయలెంట్  బ్యాగ్రౌండో  లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి  ఒక  ఫాంటసీ  బ్యాగ్రౌండో  వుండేది , కానీ 365 days లో నాకు విపరీతంగా  నచ్చిన అంశం ఏంటంటే” వర్మ గారు తన 25 ఏళ్ల  కెరియర్ లో  100% పూర్తి లవ్ & రొమాంటిక్ చిత్రం ఇదే మొట్టమొదటి సారి తీయటం " వర్మ సినీ జీవితం లో ఫస్ట్ టైమ్ ప్యూర్  లవ్ & మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  రూపొందిన “365 days” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.... చిత్రం చూసినవాళ్లు “365 days”  చిత్రకథ  ప్రతి ప్రేమజంటకి & ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. “365 days”  ఒక్క రామ్ గోపాల్ వర్మ పెళ్లి కధే  కాదు .....ప్రతి ఒక్కరి ప్రేమ కథ. & ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్ గోపాల్ వర్మ పిలుపు నివ్వబోతున్నారు.  ఈ చిత్రం తాలూకు ఒక ట్రైలర్ ని, ఒక పాటని ఈ నెల 21 న రిలీజ్ చేయబోతున్నాం..' అన్నారు.  Ram Gopal Varma Movie Title Pelli Pilupu?
> >
Ram Gopal Varma Movie Title Pelli Pilupu?

Ram Gopal Varma Movie Title Pelli Pilupu?

Posted on: Mar 18, 2015

నిఖిత శ్రీ  సమర్పణలో  డి.వి. సినీ  క్రియేషన్స్ పతాకం పై  డి. వెంకటేష్  ఈ సంవత్సరం లో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు.  దీనిలో భాగంగా  ఆయన మొదట నిర్మించిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో  “365 days”. ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే రామ్ గోపాల్ వర్మ తో  మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభి౦చబోతున్నారు...ఈ  రెండు కాకుండా మరో  ఫీల్ గుడ్ లవ్ స్టొరీ  స్క్రిప్ట్  పై కూడా  ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి ........
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేష్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారి మొత్తం కెరియర్ లో ఎక్కువగా వయలెంట్  సినిమాలు,హర్రర్ సినిమాలు, యాక్షన్  ధ్రిల్లర్లు  తీశారు . అడపాదడపా  రంగిలా , మస్త్, ప్రేమకథ లాంటి.... లవ్ స్టోరీలు తీసినా   వాటిల్లో ఒక వయలెంట్  బ్యాగ్రౌండో  లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి  ఒక  ఫాంటసీ  బ్యాగ్రౌండో  వుండేది , కానీ 365 days లో నాకు విపరీతంగా  నచ్చిన అంశం ఏంటంటే” వర్మ గారు తన 25 ఏళ్ల  కెరియర్ లో  100% పూర్తి లవ్ & రొమాంటిక్ చిత్రం ఇదే మొట్టమొదటి సారి తీయటం "
వర్మ సినీ జీవితం లో ఫస్ట్ టైమ్ ప్యూర్  లవ్ & మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  రూపొందిన “365 days” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.... చిత్రం చూసినవాళ్లు “365 days”  చిత్రకథ  ప్రతి ప్రేమజంటకి & ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. “365 days”  ఒక్క రామ్ గోపాల్ వర్మ పెళ్లి కధే  కాదు .....ప్రతి ఒక్కరి ప్రేమ కథ. & ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్ గోపాల్ వర్మ పిలుపు నివ్వబోతున్నారు.  ఈ చిత్రం తాలూకు ఒక ట్రైలర్ ని, ఒక పాటని ఈ నెల 21 న రిలీజ్ చేయబోతున్నాం..' అన్నారు. 

Comments