The Cine Bay

 
FB Twitter

Gopichand’s JIL Will Hit Screens On 27th Of This Month World Wide

News - Gopichand’s JIL Will Hit Screens On 27th Of This Month World Wide   యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ న‌టించిన మిర్చి తో ప్రారంభ‌మైన యు.వి.క్రియోష‌న్స్ వ‌రుస‌గా ర‌న్‌రాజార‌న్ తో విజ‌యాన్ని సాధించారు.సక్సెస్ ఫుల్‌ నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన హ్య‌ట్రిక్ చిత్రం జిల్. లౌక్యం త‌రువాత గోపిచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు, అభినయం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.  ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారిస్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ చిత్రాన్ని రూపొందించాడు. గోపిచంద్ స్టైలిష్ పవర్ ఫుల్ పెర్ ఫర్మెన్స్ ఈ సినిమాకు హైలైట్. గోపిచంద్ ఈ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపంచలేదు. గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. గోపిచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. గోపిచంద్ స్టైల్ ఆప్ లుక్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. రీసెంట్ గా విడుద‌ల‌య్యిన అన్ని విజువ‌ల్ ప్రోమోస్ కి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చాయి,  జిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. స‌మ్మ‌ర్ లో మెట్ట‌మెద‌టిగా విడుద‌ల‌వుతున్న చిత్రం గా జిల్ బాక్స‌ఫీస్ క‌లెక్ష‌న్ల రికార్డు ని తిర‌గ‌రాస్తుంది. నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.  ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్ ,స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్ Gopichand’s  JIL Will Hit Screens On 27th Of This Month World Wide
> >
Gopichand’s JIL Will Hit Screens On 27th Of This Month World Wide

Gopichand’s JIL Will Hit Screens On 27th Of This Month World Wide

Posted on: Mar 21, 2015

 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ న‌టించిన మిర్చి తో ప్రారంభ‌మైన యు.వి.క్రియోష‌న్స్ వ‌రుస‌గా ర‌న్‌రాజార‌న్ తో విజ‌యాన్ని సాధించారు.సక్సెస్ ఫుల్‌ నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన హ్య‌ట్రిక్ చిత్రం జిల్. లౌక్యం త‌రువాత గోపిచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు, అభినయం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.  ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారిస్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ చిత్రాన్ని రూపొందించాడు. గోపిచంద్ స్టైలిష్ పవర్ ఫుల్ పెర్ ఫర్మెన్స్ ఈ సినిమాకు హైలైట్. గోపిచంద్ ఈ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపంచలేదు. గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. గోపిచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. గోపిచంద్ స్టైల్ ఆప్ లుక్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. రీసెంట్ గా విడుద‌ల‌య్యిన అన్ని విజువ‌ల్ ప్రోమోస్ కి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చాయి,  జిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. స‌మ్మ‌ర్ లో మెట్ట‌మెద‌టిగా విడుద‌ల‌వుతున్న చిత్రం గా జిల్ బాక్స‌ఫీస్ క‌లెక్ష‌న్ల రికార్డు ని తిర‌గ‌రాస్తుంది.

నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు. 

ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్ ,స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్

Comments