The Cine Bay

 
FB Twitter

Bahubali Audio Postponed!!

News - Bahubali Audio Postponed!! ప్రభాస్,రాజమౌళి ఫాన్స్ అందరికి షాకింగ్ న్యూస్ …బాహుబలి ఆడియో వాయుదా పడింది..ఈ నెల 31 న హైద్రాబాద్‌లోని హైటెక్స్‌ ఓపెన్ గ్రౌండ్స్‌లో అభిమానుల సమక్షంలో చాల గ్రాండ్ గా ఆడియో వేడుకను జరుపుదామని చిత్ర యూనిట్ భావించిన అనుకోకుండా పోలీసుల అనుమతి రాకపోవడం తో ఆడియో విడుదల వాయిదా పడినట్లు తాజా సమాచారం.బాహుబలి ఫస్ట్ లుక్ ట్రైలర్ తో పాటు ఆడియో కూడా ఒకేసారి జరుపుదమని అనుకున్న సడన్ గా వాయుదా పడడంతో అందరు నిరాశకు గురియ్యారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఆడియో రిలీజ్ వాయిదా విషయమై రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టబోతునట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌ను ఈ సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు. The news may come as a shocker for many thousands of fans who have been eagerly waiting for the audio launch of Baahubali. All arrangements have been made for a grand launch this Sunday but quite unexpectedly, the function has run into trouble. Apparently, the expected presence of about 25,000 fans in an open ground is causing certain headaches in terms of police clearances and other permissions and this has caused problems. Director S.S. Rajamouli and his team are going to attend a press meet today at 10:30 am and perhaps , the reasons may be explained there . Baahubali is getting ready for a massive release in July. The new audio launch date could be very close to the original date of 31st. This date will also be announced very soon.     Bahubali Audio Postponed!!
> >
Bahubali Audio Postponed!!

Bahubali Audio Postponed!!

Posted on: May 27, 2015

ప్రభాస్,రాజమౌళి ఫాన్స్ అందరికి షాకింగ్ న్యూస్ …బాహుబలి ఆడియో వాయుదా పడింది..ఈ నెల 31 న హైద్రాబాద్‌లోని హైటెక్స్‌ ఓపెన్ గ్రౌండ్స్‌లో అభిమానుల సమక్షంలో చాల గ్రాండ్ గా ఆడియో వేడుకను జరుపుదామని చిత్ర యూనిట్ భావించిన అనుకోకుండా పోలీసుల అనుమతి రాకపోవడం తో ఆడియో విడుదల వాయిదా పడినట్లు తాజా సమాచారం.బాహుబలి ఫస్ట్ లుక్ ట్రైలర్ తో పాటు ఆడియో కూడా ఒకేసారి జరుపుదమని అనుకున్న సడన్ గా వాయుదా పడడంతో అందరు నిరాశకు గురియ్యారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఆడియో రిలీజ్ వాయిదా విషయమై రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టబోతునట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌ను ఈ సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు.

The news may come as a shocker for many thousands of fans who have been eagerly waiting for the audio launch of Baahubali. All arrangements have been made for a grand launch this Sunday but quite unexpectedly, the function has run into trouble.

Apparently, the expected presence of about 25,000 fans in an open ground is causing certain headaches in terms of police clearances and other permissions and this has caused problems. Director S.S. Rajamouli and his team are going to attend a press meet today at 10:30 am and perhaps , the reasons may be explained there .

Baahubali is getting ready for a massive release in July. The new audio launch date could be very close to the original date of 31st. This date will also be announced very soon.

 

 

Comments