The Cine Bay

 
FB Twitter

Surya's Rakshasudu Gets Ready For A Grand Release On Friday 29th

News - Surya's Rakshasudu Gets Ready For A Grand Release On Friday 29th 'గ‌జిని', 'య‌ముడు' చిత్రాల‌తో తెలుగులో సూప‌ర్బ్ క్రేజి హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్న సూర్య‌, గ్లామ‌ర‌స్ క్వీన్ న‌య‌న‌తార, ప్ర‌ణీత‌ జంట‌గా, విభిన్నమైన కథలు, కథనాలతో వ‌రుస విజ‌యాలు దక్కించుకున్న ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌కుడిగా, 'యుగానికి ఒక్క‌డు', 'ఆవారా', 'య‌ముడు' 'సింగం' లాంటి స‌న్సేష‌న‌ల్ హిట్స్ అందించిన స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్ధ పై కె.ఇ.జ్ఞాన‌వేల్‌ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న చిత్రం రాక్ష‌సుడు. మెలోడి మాస్ట‌ర్ యువ‌న్‌శంక‌ర్ రాజా అందించిన పాటలు ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రాన్ని తెలుగు లో మేధా క్రియోష‌న్స్‌ అధినేత‌లు మిరియాల రాజాబాబు(కృష్ణారెడ్డి), మిరియాల ర‌వింద‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 29న రాక్షసుడు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.  ఈ సంద‌ర్బంగా నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్‌ మాట్లాడుతూ."సూర్య‌, న‌య‌న‌తార, ప్ర‌ణీత‌లు జంట‌గా, వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం 'రాక్ష‌సుడు' మే 29న విడుద‌ల చేస్తున్నాం. సూర్య పాత్ర చాలా డిఫ‌రెంట్ గా డిజైన్ చేశాం. తెలుగులో రాక్ష‌సుడు అనే టైటిల్ పెట్ట‌ట‌మే ఈ చిత్రం ఎంత వైవిధ్యంగా వుండ‌బోతుందో చెబుతున్నాము. తెలుగు లో సూర్య గారికి ఓ ప్ర‌త్యేకమైన ఇమేజ్ వుంది. తెలుగు లో ఆయ‌న చేసిన ప్ర‌తిచిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య గారు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తారు. ఇది మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కింది. సూర్య, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాలు చాలా పెద్ద విజ‌యాలు సాదించాయి. తిరిగి వీరిద్ద‌రి కాంబినేష‌న్ అన‌గానే అంచ‌నాలు భారీగా వుంటాయి. అంద‌రి అంచ‌నాలు అందుకునేలా ఈచిత్రం వుంటుంది. ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు చేసిన ప్ర‌తి చిత్రం కొత్త గా వుంటుంది. ఆయ‌న ఎంచుకునే కాన్సెప్ట్ లు జ‌న‌రంజ‌కంగా వుంటాయి. ఇప్పుడు రాక్ష‌సుడు చిత్రంతో మ‌రో కొత్త కాన్స్‌ప్ట్ తో వ‌స్తున్నారు. ఇది ఆయ‌న డైర‌క్ట్ చేస్తున్న ఆర‌వ చిత్రం. సంగీతంలో కొత్త ఒర‌వ‌డి క్రియోట్ చేసిన యువ‌న్‌శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిచారు. సెన్సార్ సభ్యులు కూడా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారని మెచ్చుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది " అని అన్నారు Surya's Rakshasudu  Gets Ready For A Grand Release On Friday 29th
> >
Surya's Rakshasudu Gets Ready For A Grand Release On Friday 29th

Surya's Rakshasudu Gets Ready For A Grand Release On Friday 29th

Posted on: May 27, 2015

'గ‌జిని', 'య‌ముడు' చిత్రాల‌తో తెలుగులో సూప‌ర్బ్ క్రేజి హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్న సూర్య‌, గ్లామ‌ర‌స్ క్వీన్ న‌య‌న‌తార, ప్ర‌ణీత‌ జంట‌గా, విభిన్నమైన కథలు, కథనాలతో వ‌రుస విజ‌యాలు దక్కించుకున్న ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌కుడిగా, 'యుగానికి ఒక్క‌డు', 'ఆవారా', 'య‌ముడు' 'సింగం' లాంటి స‌న్సేష‌న‌ల్ హిట్స్ అందించిన స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్ధ పై కె.ఇ.జ్ఞాన‌వేల్‌ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న చిత్రం రాక్ష‌సుడు. మెలోడి మాస్ట‌ర్ యువ‌న్‌శంక‌ర్ రాజా అందించిన పాటలు ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రాన్ని తెలుగు లో మేధా క్రియోష‌న్స్‌ అధినేత‌లు మిరియాల రాజాబాబు(కృష్ణారెడ్డి), మిరియాల ర‌వింద‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 29న రాక్షసుడు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

 ఈ సంద‌ర్బంగా నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్‌ మాట్లాడుతూ."సూర్య‌, న‌య‌న‌తార, ప్ర‌ణీత‌లు జంట‌గా, వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం 'రాక్ష‌సుడు' మే 29న విడుద‌ల చేస్తున్నాం. సూర్య పాత్ర చాలా డిఫ‌రెంట్ గా డిజైన్ చేశాం. తెలుగులో రాక్ష‌సుడు అనే టైటిల్ పెట్ట‌ట‌మే ఈ చిత్రం ఎంత వైవిధ్యంగా వుండ‌బోతుందో చెబుతున్నాము. తెలుగు లో సూర్య గారికి ఓ ప్ర‌త్యేకమైన ఇమేజ్ వుంది. తెలుగు లో ఆయ‌న చేసిన ప్ర‌తిచిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య గారు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తారు. ఇది మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కింది. సూర్య, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాలు చాలా పెద్ద విజ‌యాలు సాదించాయి. తిరిగి వీరిద్ద‌రి కాంబినేష‌న్ అన‌గానే అంచ‌నాలు భారీగా వుంటాయి. అంద‌రి అంచ‌నాలు అందుకునేలా ఈచిత్రం వుంటుంది. ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు చేసిన ప్ర‌తి చిత్రం కొత్త గా వుంటుంది. ఆయ‌న ఎంచుకునే కాన్సెప్ట్ లు జ‌న‌రంజ‌కంగా వుంటాయి. ఇప్పుడు రాక్ష‌సుడు చిత్రంతో మ‌రో కొత్త కాన్స్‌ప్ట్ తో వ‌స్తున్నారు. ఇది ఆయ‌న డైర‌క్ట్ చేస్తున్న ఆర‌వ చిత్రం. సంగీతంలో కొత్త ఒర‌వ‌డి క్రియోట్ చేసిన యువ‌న్‌శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిచారు. సెన్సార్ సభ్యులు కూడా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారని మెచ్చుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది " అని అన్నారు

Comments