The Cine Bay

 
FB Twitter

Arnold’s Terminator Genisys Telugu Version to be released on 03rd July!!

News - Arnold’s Terminator Genisys Telugu Version To Be Released On 03rd July!! వ యాకామ్‌ 18 ద్వారా జూలై 3న వస్తోన్న ‘టెర్మినేటర్‌’ (మరో సృష్టి) ముప్పై ఏళ్ళగా వస్తున్న ‘టెర్మినేటర్‌’ సీరిస్‌ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నేటికీ ఆ సినిమాలకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. అందుకు కథాబలం ఒక కారణమైతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు టెర్మినేటర్‌ సీరిస్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆర్నాల్డ్‌ స్వాజ్‌నెగ్గర్‌ మరో ముఖ్యమైన కారణం. మెషీన్‌మెన్‌ అనే పదానికి ఆయనొక పర్యాయపదం. తాజాగా ’టెర్మినేటర్‌ జెనిసిస్‌’తో ప్రేక్షకుల ముందుకిరానున్నారు. అలెన్‌ టేలర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ‘టెర్మినేటర్‌’ (మరో సృష్టి) టైటిల్‌తో జూలై 3న తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తుంది. వయాకామ్‌ 18 ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఒక హీరో 30 ఏళ్లుగా ఒకే సినిమా ప్రాంచైజ్‌గా చేస్తూ నటించడం గొప్ప విషయం. హాలీవుడ్‌లో ఆర్నాల్డ్‌తో పని చేసిన ఏ టెక్నిషియన్‌ని ఆడిగినా ‘ఆర్నాల్డ్‌ అమేజింగ్‌’ అంటూ ఎంతో గొప్పగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన్ని కలవడం వల్ల ఆయన వ్యక్తిత్వం, వృత్తికి ఆయనిచ్చే విలువ, సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ అన్ని తెలిశాయి. కేవలం సినిమా గురించే కాదు పాలిటిక్స్‌, కార్స్‌, ఫ్యాషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇలా ఏ అంశం మీదైనా ఆయన మాట్లాడగలరు. ఆయన నటించిన ‘టెర్మినేటర్‌ జెనిసిస్‌’ను టెర్మినేటర్‌(మరోసృష్టి) టైటిల్‌తో వయాకామ్‌ ద్వారా తెలుగులో విడుదల చెయ్యడం ఆనందంగా ఉంది. ఆర్నాల్డ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేస్తుంది. ఐమాక్స్‌ త్రీడీ, డిజిటల్‌ త్రీడీ, 2డి థియేటర్స్‌లో జూలై 3న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో  విడుదల చేస్తున్నాం అని తెలిపారు   Arnold Schwarzenegger is the name synonymous with the ‘machine man’ and he’s back with the franchise that consolidated his career to create the biggest movie star of our; ‘Terminator Genisys’ releasing on 3rd July. Distributed by Viacom18 Motion Pictures in India, Terminator Genisys is a complete re-imagination of James Cameron’s Terminator universe. Ask anyone within Hollywood about their experience of working with this iron champion, regardless of era to get a unanimous answer; “Arnold is just amazing!” exclaims Jason Clarke, “and it was great to meet him. He is very professional and has a good sense of humor. Being next to him – from the first rehearsals – put it all into perspective. Arnold is a joy to work with, and his part in this movie is very complex. And I love chatting and laughing with him in the makeup trailer! He is a very erudite man that can talk about anything: politics, cars, fashion, environment… Arnold Schwarzenegger has had an extraordinary life!” While it is rare for an actor to get an opportunity to be involved in the same franchise for such a long of a period, this Austrian actor has been asked to come back to many more such films as well. Alan Taylor, on his experience of directing Arnold expresses, “Arnold is wonderful and takes direction really well. Obviously he has the role completely down, but it is amazing the way he has stepped into this and shown us how much human is mixed with the machine.” Arnold’s Terminator Genisys  Telugu Version to be released on 03rd July!!
> >
Arnold’s Terminator Genisys Telugu Version To Be Released On 03rd July!!

Arnold’s Terminator Genisys Telugu Version to be released on 03rd July!!

Posted on: Jun 24, 2015

యాకామ్‌ 18 ద్వారా జూలై 3న వస్తోన్న ‘టెర్మినేటర్‌’ (మరో సృష్టి)

ముప్పై ఏళ్ళగా వస్తున్న ‘టెర్మినేటర్‌’ సీరిస్‌ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నేటికీ ఆ సినిమాలకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. అందుకు కథాబలం ఒక కారణమైతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు టెర్మినేటర్‌ సీరిస్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆర్నాల్డ్‌ స్వాజ్‌నెగ్గర్‌ మరో ముఖ్యమైన కారణం. మెషీన్‌మెన్‌ అనే పదానికి ఆయనొక పర్యాయపదం. తాజాగా ’టెర్మినేటర్‌ జెనిసిస్‌’తో ప్రేక్షకుల ముందుకిరానున్నారు. అలెన్‌ టేలర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ‘టెర్మినేటర్‌’ (మరో సృష్టి) టైటిల్‌తో జూలై 3న తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తుంది. వయాకామ్‌ 18 ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఒక హీరో 30 ఏళ్లుగా ఒకే సినిమా ప్రాంచైజ్‌గా చేస్తూ నటించడం గొప్ప విషయం. హాలీవుడ్‌లో ఆర్నాల్డ్‌తో పని చేసిన ఏ టెక్నిషియన్‌ని ఆడిగినా ‘ఆర్నాల్డ్‌ అమేజింగ్‌’ అంటూ ఎంతో గొప్పగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన్ని కలవడం వల్ల ఆయన వ్యక్తిత్వం, వృత్తికి ఆయనిచ్చే విలువ, సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ అన్ని తెలిశాయి. కేవలం సినిమా గురించే కాదు పాలిటిక్స్‌, కార్స్‌, ఫ్యాషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇలా ఏ అంశం మీదైనా ఆయన మాట్లాడగలరు. ఆయన నటించిన ‘టెర్మినేటర్‌ జెనిసిస్‌’ను టెర్మినేటర్‌(మరోసృష్టి) టైటిల్‌తో వయాకామ్‌ ద్వారా తెలుగులో విడుదల చెయ్యడం ఆనందంగా ఉంది. ఆర్నాల్డ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేస్తుంది. ఐమాక్స్‌ త్రీడీ, డిజిటల్‌ త్రీడీ, 2డి థియేటర్స్‌లో జూలై 3న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో  విడుదల చేస్తున్నాం అని తెలిపారు

 

Arnold Schwarzenegger is the name synonymous with the ‘machine man’ and he’s back with the franchise that consolidated his career to create the biggest movie star of our; ‘Terminator Genisys’ releasing on 3rd July.

Distributed by Viacom18 Motion Pictures in India, Terminator Genisys is a complete re-imagination of James Cameron’s Terminator universe.

Ask anyone within Hollywood about their experience of working with this iron champion, regardless of era to get a unanimous answer; “Arnold is just amazing!” exclaims Jason Clarke, “and it was great to meet him. He is very professional and has a good sense of humor. Being next to him – from the first rehearsals – put it all into perspective. Arnold is a joy to work with, and his part in this movie is very complex. And I love chatting and laughing with him in the makeup trailer! He is a very erudite man that can talk about anything: politics, cars, fashion, environment… Arnold Schwarzenegger has had an extraordinary life!”

While it is rare for an actor to get an opportunity to be involved in the same franchise for such a long of a period, this Austrian actor has been asked to come back to many more such films as well.

Alan Taylor, on his experience of directing Arnold expresses, “Arnold is wonderful and takes direction really well. Obviously he has the role completely down, but it is amazing the way he has stepped into this and shown us how much human is mixed with the machine.”

Comments