The Cine Bay

 
FB Twitter

Cinema Chupista Maava Audio Launched In A Grand Way!!

News - Cinema Chupista Maava Audio Launched In A Grand Way!!    ‘ఉయ్యా`జంపా’ జంట రాజ్‌తరుణ్‌`అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ పాటు హైద్రాబాద్‌లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు బిగ్‌ సీడీని ఆవిష్కరించగా.. ఆడియో, మరియు ట్రైర్‌ను హీరో సునీల్‌ విడుద చేసారు. ఈ చిత్రాని ‘మేం వయసుకొచ్చాం’ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతు సి.కళ్యాణ్‌, బ్లెంకొండ సురేష్‌, రాజ్‌ కందుకూరి,శ్రీనువైట్ల, దశరధ్‌, ప్రవీణ్‌ సత్తారు, మధుర శ్రీధర్‌రెడ్డి, డార్లింగ్‌ స్వామి` ప్రముఖ రచయితు కోన వెంకట్‌, గోపీ మోహన్‌, సాయికృష్ణ` యువ కథానాయకు సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్ర. సిద్దు, సుధాకర్‌ కోమాకు, పాకీ హెగ్డే, రీతువర్మ తదితరుతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యుందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. శేఖర్‌చంద్ర సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం పాటు మధుర ఆడియో ద్వారా మార్కెట్‌లో భ్యం కానున్నాయి.. ‘‘ఓ సినిమాలోని అన్ని పాటూ బాగుండడం చాలా అరుదుగా జరుగుతుంటుందని.. ‘సినిమా చూసిస్త మావ’ సినిమాలోని పాటన్నీ సూపర్‌గా ఉన్నాయని’’ రెబల్‌స్టార్‌ కృష్టంరాజు, హీరో సునీల్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితర ఆతిధుంతా అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడిగా శేఖర్‌చంద్రకు ఉజ్వమైన భవిష్యత్‌ ఉందన్నారు.  బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌`దాశరధి శివేంద్ర, నిర్మాతు: బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్‌(గోపి)` రూపేష్‌ డి.గోహిల్‌``జి.సునీత, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: త్రినాధరావు నక్కిన!!       Cinema Chupista Maava Audio Launched In A Grand Way!!
> >
Cinema Chupista Maava Audio Launched In A Grand Way!!

Cinema Chupista Maava Audio Launched In A Grand Way!!

Posted on: Jul 06, 2015

   ‘ఉయ్యా`జంపా’ జంట రాజ్‌తరుణ్‌`అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ పాటు హైద్రాబాద్‌లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు బిగ్‌ సీడీని ఆవిష్కరించగా.. ఆడియో, మరియు ట్రైర్‌ను హీరో సునీల్‌ విడుద చేసారు. ఈ చిత్రాని ‘మేం వయసుకొచ్చాం’ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతు సి.కళ్యాణ్‌, బ్లెంకొండ సురేష్‌, రాజ్‌ కందుకూరి,శ్రీనువైట్ల, దశరధ్‌, ప్రవీణ్‌ సత్తారు, మధుర శ్రీధర్‌రెడ్డి, డార్లింగ్‌ స్వామి` ప్రముఖ రచయితు కోన వెంకట్‌, గోపీ మోహన్‌, సాయికృష్ణ` యువ కథానాయకు సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్ర. సిద్దు, సుధాకర్‌ కోమాకు, పాకీ హెగ్డే, రీతువర్మ తదితరుతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యుందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. శేఖర్‌చంద్ర సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం పాటు మధుర ఆడియో ద్వారా మార్కెట్‌లో భ్యం కానున్నాయి.. ‘‘ఓ సినిమాలోని అన్ని పాటూ బాగుండడం చాలా అరుదుగా జరుగుతుంటుందని.. ‘సినిమా చూసిస్త మావ’ సినిమాలోని పాటన్నీ సూపర్‌గా ఉన్నాయని’’ రెబల్‌స్టార్‌ కృష్టంరాజు, హీరో సునీల్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితర ఆతిధుంతా అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడిగా శేఖర్‌చంద్రకు ఉజ్వమైన భవిష్యత్‌ ఉందన్నారు. 

బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రు పోషిస్తున్న చిత్రానికి.. సంభాషణు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌`దాశరధి శివేంద్ర, నిర్మాతు: బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్‌(గోపి)` రూపేష్డి.గోహిల్‌``జి.సునీత, కథ`స్క్రీన్ప్లే`దర్శకత్వం: త్రినాధరావు నక్కిన!!

 

 

 

Comments