The Cine Bay

 
FB Twitter

Nani Bhale bhale Magadivoy movie completes shoot!!

News - Nani Bhale Bhale Magadivoy Movie Completes Shoot!!   అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై  UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు.  బ‌న్నివాసు నిర్మాత‌. ఇటీవ‌లే గోవాలోని అందమైన లొకేషన్స్ లో ఓ పాట చిత్రీక‌రించారు. మ‌రో పాట‌ని హైద‌రాబాద్ లో చిత్రీక‌రించ‌టంతో టోట‌ల్ షూటింగ్ పూర్త‌యింది.ఈ పాటల‌కు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు.ఆడియోని అగ‌ష్టు మెద‌టి వారంలో విడుద‌ల చేసి అగ‌ష్టులోనే చిత్రాన్ని కూడా విడుద‌ల చేయ‌టానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: " భలే భలే మగాడివోయ్ నా కెరీర్ లో స్పెషల్ సినిమా. ఈ తరహా క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర. ద‌ర్శ‌కుడు మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌టంతో వెంట‌నే అంగీక‌రించ‌మే కాకుండా ఎక‌ధాటిగా షూటింగ్ చేస్తున్నాం.ఇటీవ‌లే గోవాలో , హైద‌రాబాద్ లో రెండు పాట‌లు చిత్రీకరణతో సినిమా క‌ప్లీట‌య్యింది. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. త‌క్కువ టైంలో ఈచిత్రం పూర్త‌యింది. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముర‌ళి శ‌ర్మ స‌ర్‌ప్రైజింగ్ పాత్ర‌లో అందిరిని ఆక‌ట్టుకుంటారు. అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై  UV Creations బ్యాన‌ర్ లో బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం చాలా హ్య‌పిగా వుంది. ఎక్క‌డా ఎటువంటి డిస్ట‌బెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. " అని అన్నారు.  ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: " రెగ్యులర్ సినిమాలతో పోల్చితే భలే భలే మగాడివోయ్ సినిమా కొత్తగా ఉంటుంది. ప్రతీ అంశాన్ని చాలా కేర్ ఫుల్ గా చిత్రీకరిస్తున్నాం. నాని, లావణ్య మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు, నాని,న‌రేష్,వెన్నెల కిషోర్ ల మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇటీవ‌లే గోవాలో పాట చిత్రీకరించాం. హైద‌రాబాద్ లో సెట్ సాంగ్ టైటిల్ సాంగ్ గా చిత్రిక‌రించాం, ఈ రెండు పాట‌లు శేఖ‌ర్ మాస్ట‌ర్ కోరియోగ్ర‌ఫి చేశారు. గోపిసుందర్ చక్కటి సంగీతం అందించారు. సినిమాకు ఈ పాటలు హైలైట్ కానున్నాయి. కెమెరా నిజార్ ష‌ఫి ప్ర‌తి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. ముఖ్యంగా హీరో నాని, లావ‌ణ్య ని అత్యంత అందంగా చూపించారు. అలాగే ఆర్ట్ వ‌ర్క్ ర‌మ‌ణ వంక తో పాటు నా టెక్నిషియ‌న్స్ అంద‌రూ చాలా బాగా ప‌నిచేశారు. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అగ‌స్ట్ లో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. " అని అన్నారు  న‌టీన‌టులు..నాని,లావ‌ణ్య త్రిపాఠి,ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌,సితార‌,స్వ‌ప్న మాధురి,శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌,ప్ర‌వీణ్,ష‌క‌ల‌క శంక‌ర్‌,బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు..  సంగీతం: గోపి సుంద‌ర్,నిర్మాత:బ‌న్నివాసుర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి Nani Bhale bhale Magadivoy movie completes shoot!!
> >
Nani Bhale Bhale Magadivoy Movie Completes Shoot!!

Nani Bhale bhale Magadivoy movie completes shoot!!

Posted on: Jul 29, 2015

 

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై  UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు.  బ‌న్నివాసు నిర్మాత‌. ఇటీవ‌లే గోవాలోని అందమైన లొకేషన్స్ లో ఓ పాట చిత్రీక‌రించారు. మ‌రో పాట‌ని హైద‌రాబాద్ లో చిత్రీక‌రించ‌టంతో టోట‌ల్ షూటింగ్ పూర్త‌యింది.ఈ పాటల‌కు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు.ఆడియోని అగ‌ష్టు మెద‌టి వారంలో విడుద‌ల చేసి అగ‌ష్టులోనే చిత్రాన్ని కూడా విడుద‌ల చేయ‌టానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు.

 ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: " భలే భలే మగాడివోయ్ నా కెరీర్ లో స్పెషల్ సినిమా. ఈ తరహా క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర. ద‌ర్శ‌కుడు మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌టంతో వెంట‌నే అంగీక‌రించ‌మే కాకుండా ఎక‌ధాటిగా షూటింగ్ చేస్తున్నాం.ఇటీవ‌లే గోవాలో , హైద‌రాబాద్ లో రెండు పాట‌లు చిత్రీకరణతో సినిమా క‌ప్లీట‌య్యింది. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. త‌క్కువ టైంలో ఈచిత్రం పూర్త‌యింది. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముర‌ళి శ‌ర్మ స‌ర్‌ప్రైజింగ్ పాత్ర‌లో అందిరిని ఆక‌ట్టుకుంటారు. అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై  UV Creations బ్యాన‌ర్ లో బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం చాలా హ్య‌పిగా వుంది. ఎక్క‌డా ఎటువంటి డిస్ట‌బెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. " అని అన్నారు.

 ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: " రెగ్యులర్ సినిమాలతో పోల్చితే భలే భలే మగాడివోయ్ సినిమా కొత్తగా ఉంటుంది. ప్రతీ అంశాన్ని చాలా కేర్ ఫుల్ గా చిత్రీకరిస్తున్నాం. నాని, లావణ్య మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు, నాని,న‌రేష్,వెన్నెల కిషోర్ ల మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇటీవ‌లే గోవాలో పాట చిత్రీకరించాం. హైద‌రాబాద్ లో సెట్ సాంగ్ టైటిల్ సాంగ్ గా చిత్రిక‌రించాం, ఈ రెండు పాట‌లు శేఖ‌ర్ మాస్ట‌ర్ కోరియోగ్ర‌ఫి చేశారు. గోపిసుందర్ చక్కటి సంగీతం అందించారు. సినిమాకు ఈ పాటలు హైలైట్ కానున్నాయి. కెమెరా నిజార్ ష‌ఫి ప్ర‌తి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. ముఖ్యంగా హీరో నాని, లావ‌ణ్య ని అత్యంత అందంగా చూపించారు. అలాగే ఆర్ట్ వ‌ర్క్ ర‌మ‌ణ వంక తో పాటు నా టెక్నిషియ‌న్స్ అంద‌రూ చాలా బాగా ప‌నిచేశారు. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అగ‌స్ట్ లో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. " అని అన్నారు

 న‌టీన‌టులు..నాని,లావ‌ణ్య త్రిపాఠి,ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌,సితార‌,స్వ‌ప్న మాధురి,శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌,ప్ర‌వీణ్,ష‌క‌ల‌క శంక‌ర్‌,బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు..

 సంగీతం: గోపి సుంద‌ర్,నిర్మాత:బ‌న్నివాసుర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి

Comments