The Cine Bay

 
FB Twitter

Prince Mahesh is chief Guest for Bhale Manchi roju audio!!

News - Prince Mahesh Is Chief Guest For Bhale Manchi Roju Audio!! సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా నవంబర్ 25న 'భలే మంచి రోజు' ఆడియో విడుదల 'ప్రేమ‌ క‌థా చిత్రం', ' కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని' లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖ ని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'భ‌లేమంచిరోజు'. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే... నవంబర్ 25న 'శ్రీమంతుడు' చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా భలే మంచి రోజు చిత్ర ఆడియో విడుదల చేయనున్నారు. మహేష్ బాబు, సుధీర్ బాబు అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖుల సమక్షంలో భలే మంచి రోజు ఆడియోను గ్రాండ్ గా విడుదల చేసేందుకు నిర్మాతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారు.     Prince Mahesh is chief Guest for Bhale Manchi roju audio!!
> >
Prince Mahesh Is Chief Guest For Bhale Manchi Roju Audio!!

Prince Mahesh is chief Guest for Bhale Manchi roju audio!!

Posted on: Nov 15, 2015

సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా నవంబర్ 25న 'భలే మంచి రోజు' ఆడియో విడుదల

'ప్రేమ‌ క‌థా చిత్రం', ' కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని' లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖ ని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'భ‌లేమంచిరోజు'. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే... నవంబర్ 25న 'శ్రీమంతుడు' చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా భలే మంచి రోజు చిత్ర ఆడియో విడుదల చేయనున్నారు. మహేష్ బాబు, సుధీర్ బాబు అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖుల సమక్షంలో భలే మంచి రోజు ఆడియోను గ్రాండ్ గా విడుదల చేసేందుకు నిర్మాతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారు.

 

 

Comments