The Cine Bay

 
FB Twitter

Nara Rohit's Savitri is a Complete Family Entertainer

News - Nara Rohit's Savitri Is A Complete Family Entertainer   Nara Rohith has been making a name for himself as an actor who loves to experiment with new kinds of stories and characters. He is now busy with the shooting of 'Savithri', which has Nanditha as the heroine. The movie is being directed by Pavan Sadineni, who gained acclaim for his debut film 'Prema Ishq Kadhal'. According to the director, 'Savithri' is a complete family entertainer that will have ample commercial elements. "Nara Rohith's look and body language will have a lot of freshness in this movie", says Pavan Sadineni. The movie is being produced by Dr. B.V. Rajendra Prasad on Vision Filmmakers banner. "The first schedule has been completed successfully. We are going to start the second schedule from November 18th in and around Eluru. The film is being made with high technical values and we are looking to release the movie in early 2016. Nara Rohith and Nanditha's combination is a great asset for our movie", said Dr. B.V. Rajendra Prasad.   యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యుల్ ను విజయవంతం గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, " ఇది ఒక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్. మొదటి షెడ్యూల్ ని విజయవంతం గా పూర్తి చేసి, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని ఏలూరు పరిశర ప్రాంతాలలో నవంబరు 18 నుండి ప్రారంభిస్తున్నాం. రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం" అని నిర్మాత డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ, " ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నారా రోహిత్ తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది" అని అన్నారు. ఈ చిత్రం 2016 ప్రధమార్ధం లో విడుదల అవుతుంది. నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవ, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని ;నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ Nara Rohit's Savitri is a Complete Family Entertainer
> >
Nara Rohit's Savitri Is A Complete Family Entertainer

Nara Rohit's Savitri is a Complete Family Entertainer

Posted on: Nov 17, 2015

 

Nara Rohith has been making a name for himself as an actor who loves to experiment with new kinds of stories and characters. He is now busy with the shooting of 'Savithri', which has Nanditha as the heroine.

The movie is being directed by Pavan Sadineni, who gained acclaim for his debut film 'Prema Ishq Kadhal'. According to the director, 'Savithri' is a complete family entertainer that will have ample commercial elements. "Nara Rohith's look and body language will have a lot of freshness in this movie", says Pavan Sadineni.

The movie is being produced by Dr. B.V. Rajendra Prasad on Vision Filmmakers banner. "The first schedule has been completed successfully. We are going to start the second schedule from November 18th in and around Eluru. The film is being made with high technical values and we are looking to release the movie in early 2016. Nara Rohith and Nanditha's combination is a great asset for our movie", said Dr. B.V. Rajendra Prasad.

 

యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మొదటి షెడ్యుల్ ను విజయవంతం గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, " ఇది ఒక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్. మొదటి షెడ్యూల్ ని విజయవంతం గా పూర్తి చేసి, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని ఏలూరు పరిశర ప్రాంతాలలో నవంబరు 18 నుండి ప్రారంభిస్తున్నాం. రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం" అని నిర్మాత డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ, " ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నారా రోహిత్ తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది" అని అన్నారు.

ఈ చిత్రం 2016 ప్రధమార్ధం లో విడుదల అవుతుంది.

నటీనటులు :

నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవ, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని ;నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్

Comments