The Cine Bay

 
FB Twitter

Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon!!

News - Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon!! Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon   Mega Prince Varun Tej has established a unique identity for himself within a short span of time, with his story selection and acting abilities. Sekhar Kammula is known for making clean entertainers that attract young adults as well as family crowds. The two of them will now be working with noted producer Dil Raju very soon.   A love story between an NRI from USA and a girl from Telangana will form the core of this movie. " Sekhar Kammula is a wonderful narrator and Varun has already established a name for himself. I am happy to announce a project with them. Shooting will start soon", said producer Dil Raju.    Details about the cast and crew as well as other dates will be formally announced by the team soon   వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల - దిల్ రాజు ల చిత్రం త్వరలో ప్రారంభం    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.   ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది", అని తెలిపారు.   ఈ చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.    Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon!!
> >
Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon!!

Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon!!

Posted on: May 20, 2016

Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon  

Mega Prince Varun Tej has established a unique identity for himself within a short span of time, with his story selection and acting abilities. Sekhar Kammula is known for making clean entertainers that attract young adults as well as family crowds. The two of them will now be working with noted producer Dil Raju very soon. 

 A love story between an NRI from USA and a girl from Telangana will form the core of this movie. " Sekhar Kammula is a wonderful narrator and Varun has already established a name for himself. I am happy to announce a project with them. Shooting will start soon", said producer Dil Raju. 

 

Details about the cast and crew as well as other dates will be formally announced by the team soon

 

వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల - దిల్ రాజు ల చిత్రం త్వరలో ప్రారంభం

 

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. 

 ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది", అని తెలిపారు. 

 ఈ చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

 

Comments