The Cine Bay

 
FB Twitter

Neetu Lulla research for Gautamiputra Satakarni designs!!

News - Neetu Lulla Research For Gautamiputra Satakarni Designs!!   గౌతమిపుత్రశాతకర్ణి` కోసం నీతూలుల్లా పరిశోధన  నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత నీతూ లుల్లా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.   `గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా కోసం నీతూ దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన  చేశారు. అందుకోసం ఆవిడ చాల రీసెర్చ్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందని సంస్కృతి, సంప్రదాయాలను స్టడీ చేస్తున్నారు. అలాగే ఇండియాలోని బెస్ట్ జ్యూయెల్ మేకర్స్ తో అభరణాలకు సంబంధించిన మోడల్స్ ను గీయించి అభరణాలను తయారుచేస్తున్నారు. చాలా అన్వేషణ తర్వాత ప్రతి క్యారెక్టర్ కు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాను. అలాగే అమరావతి నగర నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నాను. యుద్ధవీరులు వేసుకునే దుస్తులు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నానని నీతూ లుల్లా తెలియజేశారు. చిత్ర నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి విజుల్ గ్రాండ్ గా ఉండాలని ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, శ్రేయ, హేమామాలిని వంటి ప్రధాన తారాగణం లుక్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   Films based on historical subjects are always attractive. Audience will be served to an eye feast with arresting visuals tied alongside delightful set works and striking costumes. For designers, there will be a lot of back bending home work to recreate those historical times authentically.     India’s best costume designer and three times National Awards winner Neetu Lulla is designing costumes for the magnum opus Gautamiputra Satakarni. Her noticeable works include Devdas and Jodha Akbar.  Neetu Lulla is working closely and dedicatedly with director Krish, cameraman Gnanashekar VS and Art department crew to create the costume designs in right texture and color. She conducted a wide research studying on art and culture prevailed during Satavahana times of 78 to 100 AD. Neetu Lulla also collaborated with world’s best jewelry makers to sketch the authentic model samples and preparing jewels.  “After a thorough research I have crafted and conceptualized the look for each of the characters with apt colors and fabrics with right texture and authentic detailing. We have studied lot of Amaravathi structures and developed sketches from figurines eventually mounted in form. The warrior armors had a lot of detailing that was achieved through careful understanding of the era while providing necessary appeal,” Neetu Lulla described the work went behind Gautamiputra Satakarni art and design research.  Producers Saibabu Jagarlamudi, Y Rajeev Reddy have allotted an uncompromised hefty budget for Neetu Lulla to bring visual grandeur and unfeigned originality into the magnificent looks of Balakrishna, Shriya, Hema Malini and other important casting.   Currently, Gautamiputra Satakarni schedule is under commencement in Georgia shooting the climax battle episodes. This is for the first time, world class top costume designer Neetu is working for a Telugu star hero Balakrishna. Audience and Fans kicked to wait for Balakrishna’s first look posters as Gautamiputra Satakarni.   Neetu Lulla research for Gautamiputra Satakarni designs!!
> >
Neetu Lulla Research For Gautamiputra Satakarni Designs!!

Neetu Lulla research for Gautamiputra Satakarni designs!!

Posted on: Jul 17, 2016

 

గౌతమిపుత్రశాతకర్ణి` కోసం నీతూలుల్లా పరిశోధన

 నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత నీతూ లుల్లా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. 

 `గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా కోసం నీతూ దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన  చేశారు. అందుకోసం ఆవిడ చాల రీసెర్చ్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందని సంస్కృతి, సంప్రదాయాలను స్టడీ చేస్తున్నారు. అలాగే ఇండియాలోని బెస్ట్ జ్యూయెల్ మేకర్స్ తో అభరణాలకు సంబంధించిన మోడల్స్ ను గీయించి అభరణాలను తయారుచేస్తున్నారు.

చాలా అన్వేషణ తర్వాత ప్రతి క్యారెక్టర్ కు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాను. అలాగే అమరావతి నగర నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నాను. యుద్ధవీరులు వేసుకునే దుస్తులు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నానని నీతూ లుల్లా తెలియజేశారు.

చిత్ర నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి విజుల్ గ్రాండ్ గా ఉండాలని ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, శ్రేయ, హేమామాలిని వంటి ప్రధాన తారాగణం లుక్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

Films based on historical subjects are always attractive. Audience will be served to an eye feast with arresting visuals tied alongside delightful set works and striking costumes. For designers, there will be a lot of back bending home work to recreate those historical times authentically.    

India’s best costume designer and three times National Awards winner Neetu Lulla is designing costumes for the magnum opus Gautamiputra Satakarni. Her noticeable works include Devdas and Jodha Akbar.

 Neetu Lulla is working closely and dedicatedly with director Krish, cameraman Gnanashekar VS and Art department crew to create the costume designs in right texture and color. She conducted a wide research studying on art and culture prevailed during Satavahana times of 78 to 100 AD. Neetu Lulla also collaborated with world’s best jewelry makers to sketch the authentic model samples and preparing jewels.

 “After a thorough research I have crafted and conceptualized the look for each of the characters with apt colors and fabrics with right texture and authentic detailing. We have studied lot of Amaravathi structures and developed sketches from figurines eventually mounted in form. The warrior armors had a lot of detailing that was achieved through careful understanding of the era while providing necessary appeal,” Neetu Lulla described the work went behind Gautamiputra Satakarni art and design research.

 Producers Saibabu Jagarlamudi, Y Rajeev Reddy have allotted an uncompromised hefty budget for Neetu Lulla to bring visual grandeur and unfeigned originality into the magnificent looks of Balakrishna, Shriya, Hema Malini and other important casting. 


 Currently, Gautamiputra Satakarni schedule is under commencement in Georgia shooting the climax battle episodes. This is for the first time, world class top costume designer Neetu is working for a Telugu star hero Balakrishna. Audience and Fans kicked to wait for Balakrishna’s first look posters as Gautamiputra Satakarni.

 

Comments