The Cine Bay

 
FB Twitter

One world four stories Manamantha grand release on august 05th

News - One World Four Stories Manamantha Grand Release On August 05th   `మనమంతా`- One World, Four Stories... ఆగస్టు 5న గ్రాండ్ రిలీజ్   ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `మనమంతా`. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది. 22 ఏళ్ళ తర్వాత మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రమిది. గౌతమి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు. మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నాలుగు దశలైన బాల్యం, యవ్వనం, కౌమార దశల్లోని నలుగురు వ్యక్తుల ప్రయాణమే ఈ చిత్రం. ఈ చిత్రంలో మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావ్, అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, అయ్యప్పశర్మ, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, నవీన్ నేని, ధన్ రాజ్, ప్రవీణ్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటింగ్: జి.వి.చంద్రశేఖర్, సంగీతం: మహేష్ శంకర్.  One world four stories Manamantha grand release on august 05th
> >
One World Four Stories Manamantha Grand Release On August 05th

One world four stories Manamantha grand release on august 05th

Posted on: Jul 18, 2016

 

`మనమంతా`- One World, Four Stories... ఆగస్టు 5న గ్రాండ్ రిలీజ్  

ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `మనమంతా`. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది.

22 ఏళ్ళ తర్వాత మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రమిది. గౌతమి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు.

మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నాలుగు దశలైన బాల్యం, యవ్వనం, కౌమార దశల్లోని నలుగురు వ్యక్తుల ప్రయాణమే ఈ చిత్రం.

ఈ చిత్రంలో మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావ్, అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, అయ్యప్పశర్మ, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, నవీన్ నేని, ధన్ రాజ్, ప్రవీణ్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటింగ్: జి.వి.చంద్రశేఖర్, సంగీతం: మహేష్ శంకర్. 

Comments