The Cine Bay

 
FB Twitter

Dhanush Sings For sai dharma tej Thikka Title song !!

News - Dhanush Sings For Sai Dharma Tej Thikka Title Song !! సుప్రీమ్ హీరో సాయి ధ‌రమ్ తేజ్  'తిక్క' టైటిల్ సాంగ్ పాడిన తమిళ సూపర్ స్టార్ ధనుష్   ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరో ధనుష్... టాలీవుడ్ సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కోసం ఓపాట పాడటం విశేషం. అంతే కాదు ఓ తెలుగు హీరో కోసం ధనుష్ తెలుగులో పాడటం ఇదే ఫస్ట్ టైం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... తమన్ స్వరపరచిన తిక్క చిత్రంలోని టైటిల్ సాంగ్ ను ధనుష్ పాడటంతో తిక్క చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించిన ఈ టైటిల్ సాంగ్ ని ధనుష్ ఫుల్ జోష్ తో పాడారు. 'తిక్క... తిక్క' అంటూ సాగే ఈ సాంగ్ హైలైట్ గా ఉంటుంది. అందుకే ధనుష్ తో పాడించడం జరిగిందని చిత్ర నిర్మాత రోహిన్ రెడ్డి తెలిపారు.   ఈ సంద‌ర్బంగా నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్నతిక్క చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇటీవలే లడఖ్ లోని అందమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించాం. అత్యద్భుతంగా వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ రేంజ్ కు తగ్గట్టుగా లావిష్ గా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పాజిటివ్ వైబ్రేషన్స్ తో షూటింగ్ జరుపుకున్న తిక్క చిత్ర టైటిల్ సాంగ్ ను తమిళ స్టార్ హీరో.. తెలుగు సినీ అభిమానులు అమితంగా ఇష్టపడే ధనుష్ పాడటతో చాలా హ్యాపీగా ఉన్నాం. ధనుష్ కు ఈ పాట నచ్చడం.. టోటల్ గా ప్రాజెక్ట్ కు ఇంప్రెస్ అయి ధనుష్ ఈ పాట పాడాడు. అంతే కాదు తెలుగులో ఆయన ఓ హీరోకు పాట పాడటం కూడా ఫస్ట్ టైం కావడం విశేషం.ఇక జులై 30న చిత్ర ఆడియోను రిలీజ్ చేసి.... ఆగస్ట్ 13న గ్రాండ్ గా తిక్క చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు. దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ.... ముందుగా స్టార్ హీరో ధనుష్ గారికి చాలా థాంక్స్ చెప్పాలి. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసిందే. అలాంటిది మా తిక్క కోసం టైటిల్ సాంగ్ పాడి సినిమాకు మరింత క్రేజ్ యాడ్ చేశారు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం చాలా బాగుంది. టైటిల్ సాంగ్స్ లో తిక్క సాంగ్ నిలిచిపోయేలా తమన్ స్వరపరిచారు.   సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... తిక్క చిత్రంలోని టైటిల్ సాంగ్ కంపోజిషన్ అద్భుతంగా ఉంటుంది. అలాంటి పాటను స్పెషల్ పర్సన్ పాడితే వచ్చే ఆ క్రేజ్ వేరు. అందుకే నాకు బాగా ఇష్టమైన ధనుష్ గారిని అడగడం ఆయన ఓకే చేయడం.... పాడేయడం జరిగింది. ఆయన పాడటంతో పాటతో పాటు సినిమాకు స్పెషల్ క్రేజ్ దక్కింది. ధనుష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న‌టీన‌టులు..   సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌ క‌థ‌- షేక్ దావూద్‌ -  సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ - నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి -  ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి  Dhanush  Sings For sai dharma tej Thikka Title song !!
> >
Dhanush Sings For Sai Dharma Tej Thikka Title Song !!

Dhanush Sings For sai dharma tej Thikka Title song !!

Posted on: Jul 22, 2016

సుప్రీమ్ హీరో సాయి ధ‌రమ్ తేజ్  'తిక్క' టైటిల్ సాంగ్ పాడిన తమిళ సూపర్ స్టార్ ధనుష్  

ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరో ధనుష్... టాలీవుడ్ సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కోసం ఓపాట పాడటం విశేషం. అంతే కాదు ఓ తెలుగు హీరో కోసం ధనుష్ తెలుగులో పాడటం ఇదే ఫస్ట్ టైం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... తమన్ స్వరపరచిన తిక్క చిత్రంలోని టైటిల్ సాంగ్ ను ధనుష్ పాడటంతో తిక్క చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించిన ఈ టైటిల్ సాంగ్ ని ధనుష్ ఫుల్ జోష్ తో పాడారు. 'తిక్క... తిక్క' అంటూ సాగే ఈ సాంగ్ హైలైట్ గా ఉంటుంది. అందుకే ధనుష్ తో పాడించడం జరిగిందని చిత్ర నిర్మాత రోహిన్ రెడ్డి తెలిపారు.  

ఈ సంద‌ర్బంగా నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్నతిక్క చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇటీవలే లడఖ్ లోని అందమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించాం. అత్యద్భుతంగా వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ రేంజ్ కు తగ్గట్టుగా లావిష్ గా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పాజిటివ్ వైబ్రేషన్స్ తో షూటింగ్ జరుపుకున్న తిక్క చిత్ర టైటిల్ సాంగ్ ను తమిళ స్టార్ హీరో.. తెలుగు సినీ అభిమానులు అమితంగా ఇష్టపడే ధనుష్ పాడటతో చాలా హ్యాపీగా ఉన్నాం. ధనుష్ కు ఈ పాట నచ్చడం.. టోటల్ గా ప్రాజెక్ట్ కు ఇంప్రెస్ అయి ధనుష్ ఈ పాట పాడాడు. అంతే కాదు తెలుగులో ఆయన ఓ హీరోకు పాట పాడటం కూడా ఫస్ట్ టైం కావడం విశేషం.ఇక జులై 30న చిత్ర ఆడియోను రిలీజ్ చేసి.... ఆగస్ట్ 13న గ్రాండ్ గా తిక్క చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.

దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ.... ముందుగా స్టార్ హీరో ధనుష్ గారికి చాలా థాంక్స్ చెప్పాలి. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసిందే. అలాంటిది మా తిక్క కోసం టైటిల్ సాంగ్ పాడి సినిమాకు మరింత క్రేజ్ యాడ్ చేశారు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం చాలా బాగుంది. టైటిల్ సాంగ్స్ లో తిక్క సాంగ్ నిలిచిపోయేలా తమన్ స్వరపరిచారు. 

 సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... తిక్క చిత్రంలోని టైటిల్ సాంగ్ కంపోజిషన్ అద్భుతంగా ఉంటుంది. అలాంటి పాటను స్పెషల్ పర్సన్ పాడితే వచ్చే ఆ క్రేజ్ వేరు. అందుకే నాకు బాగా ఇష్టమైన ధనుష్ గారిని అడగడం ఆయన ఓకే చేయడం.... పాడేయడం జరిగింది. ఆయన పాడటంతో పాటతో పాటు సినిమాకు స్పెషల్ క్రేజ్ దక్కింది. ధనుష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


న‌టీన‌టులు.. 
 సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌
క‌థ‌- షేక్ దావూద్‌ -  సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ - నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి -  ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి 

Comments