The Cine Bay

 
FB Twitter

Is Aishwarya Rai's beauty confined to publicity?

News - Is Aishwarya Rai's Beauty Confined To Publicity? ఐష్ అందాలు ప్రచారానికే పరిమితమా?  బాలీవుడ్ మొత్తాన్ని ఒకే చర్చతో నిమగ్నమయ్యేలా చేసింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఇటీవల విడుదల ఐన హే దిల్ హై ముష్కిల్ చిత్రపు ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, ఇండస్ట్రీ వర్గాలను నోరెళ్లబెట్టేలా చేశాయి. అది కరణ్ జోహార్ మేకింగ్ వాల్యూస్ వలన జరిగి ఉంటుంది అనుకుంటే పొరపాటే. 42 ఏళ్ల వయసులో ఐష్ తనకంటే 9 సంవత్సరాలు చిన్న వాడైనా రన్బీర్ కపూర్తో కలిసి పండించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ చర్చలకు కారణం. యుక్త వయసులో కూడా ఇంత ఉచ్చాహంగా ఇంటిమేటేడ్ సీన్స్ చెయ్యలేదు ఐష్. బిడ్డకు తల్లి ఐన తరువాత కుర్ర హీరోతో నటిస్తున్నప్పుడు షరతులు పెట్టకుండా దర్శక నిర్మాతలకు సహకరించి వార్తల్లో నిలిచింది ఐశ్వర్య రాయ్ బచ్చన్.  తాజాగా ఇదే జంట ఫిలింఫేర్ కి ఒక ఫోటో ఆల్బం చేసారు. మొదట ఆల్బం కవర్ పేజీ సామాజిక మాంద్యాలలో హల్చల్ చేసింది. ఆ ఫొటోలో రన్బీర్ కపూర్ ఐషా ల కెమిస్ట్రీ మరింత అద్భుతంగా ఉండటమే దానికి కారణం. అయితే హే దిల్ హై ముష్కిల్ తో పాటు ఈ ఆల్బం లోను మసాలా డోస్ అధిక మోతాదులో అందిస్తుంది అని ఐష్ అభిమానులు ఆశ పడ్డారు. కానీ పూర్తి ఆల్బం విడుదల ఐన తరువాత ఆ ఆశల అన్నీ అడియాసలు అయ్యాయి. ఫోటో షూట్ మొత్తం చాలా సాదా సీదాగా ఉండి, కేవలం ఆల్బం ప్రచార చిత్రం మాత్రం ఇంటిమసీ నిండి వుంది.  ఆ ఆల్బం చూసి నిరాశ చెందిన అభిమానులకు ఇప్పుడు కొత్త సందేహం పట్టుకుంది. ఈ ఆల్బం లానే ప్రచార చిత్రాలలో మసాలా చూపించి హే దిల్ హై ముష్కిల్ చిత్ర దర్శకుడు సినిమా తో మోసం చేస్తాడేమో అని సందేహపడుతున్నారు. మరి ఐష్ తన అందాలతో ఏ మేర ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ చేసి అభిమానులను అలరిస్తుందో చూడాలి. ఈ నెల 28 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం గా విడుదల కాబోతుంది.   Is Aishwarya Rai's beauty confined to publicity?
> >
Is Aishwarya Rai's Beauty Confined To Publicity?

Is Aishwarya Rai's beauty confined to publicity?

Posted on: Oct 18, 2016

ఐష్ అందాలు ప్రచారానికే పరిమితమా?

 బాలీవుడ్ మొత్తాన్ని ఒకే చర్చతో నిమగ్నమయ్యేలా చేసింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఇటీవల విడుదల ఐన హే దిల్ హై ముష్కిల్ చిత్రపు ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, ఇండస్ట్రీ వర్గాలను నోరెళ్లబెట్టేలా చేశాయి. అది కరణ్ జోహార్ మేకింగ్ వాల్యూస్ వలన జరిగి ఉంటుంది అనుకుంటే పొరపాటే. 42 ఏళ్ల వయసులో ఐష్ తనకంటే 9 సంవత్సరాలు చిన్న వాడైనా రన్బీర్ కపూర్తో కలిసి పండించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ చర్చలకు కారణం. యుక్త వయసులో కూడా ఇంత ఉచ్చాహంగా ఇంటిమేటేడ్ సీన్స్ చెయ్యలేదు ఐష్. బిడ్డకు తల్లి ఐన తరువాత కుర్ర హీరోతో నటిస్తున్నప్పుడు షరతులు పెట్టకుండా దర్శక నిర్మాతలకు సహకరించి వార్తల్లో నిలిచింది ఐశ్వర్య రాయ్ బచ్చన్.

 తాజాగా ఇదే జంట ఫిలింఫేర్ కి ఒక ఫోటో ఆల్బం చేసారు. మొదట ఆల్బం కవర్ పేజీ సామాజిక మాంద్యాలలో హల్చల్ చేసింది. ఆ ఫొటోలో రన్బీర్ కపూర్ ఐషా ల కెమిస్ట్రీ మరింత అద్భుతంగా ఉండటమే దానికి కారణం. అయితే హే దిల్ హై ముష్కిల్ తో పాటు ఈ ఆల్బం లోను మసాలా డోస్ అధిక మోతాదులో అందిస్తుంది అని ఐష్ అభిమానులు ఆశ పడ్డారు. కానీ పూర్తి ఆల్బం విడుదల ఐన తరువాత ఆ ఆశల అన్నీ అడియాసలు అయ్యాయి. ఫోటో షూట్ మొత్తం చాలా సాదా సీదాగా ఉండి, కేవలం ఆల్బం ప్రచార చిత్రం మాత్రం ఇంటిమసీ నిండి వుంది.

 ఆ ఆల్బం చూసి నిరాశ చెందిన అభిమానులకు ఇప్పుడు కొత్త సందేహం పట్టుకుంది. ఈ ఆల్బం లానే ప్రచార చిత్రాలలో మసాలా చూపించి హే దిల్ హై ముష్కిల్ చిత్ర దర్శకుడు సినిమా తో మోసం చేస్తాడేమో అని సందేహపడుతున్నారు. మరి ఐష్ తన అందాలతో ఏ మేర ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ చేసి అభిమానులను అలరిస్తుందో చూడాలి. ఈ నెల 28 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం గా విడుదల కాబోతుంది.

 

Comments