The Cine Bay

 
FB Twitter

Vangaveeti (2016)

6/10
Users
6%6%6%6%6%6%6%6%6%6%
Your Rating
1 2 3 4 5 6 7 8 9 10
Users Reviews
Vangaveeti (2016) The story is set amidst two famous rival groups of Vanagveeti and Devineni family in Vijayawada. Vangaveeti Radha(Sandy) is a small time rowdy who becomes huge in Vijayawada. As expected, his growth and popularity are hated by his rival group of Devineni family and they assassinate him with a perfect plan. Rest of the story is all about how the members of both the families end up killing each other..
apnewscorner (Dec 23, 2016)
7%7%7%7%7%7%7%7%7%7%

వంగవీటి నా చివరి సినిమా అని ప్రకటించిన రాంగోపాల్ వర్మ విజయవాడ రౌడీయీజం గురించి తనకంటె బాగా ఎవరికీ తెలియదు అని సవాలు చేసి మరి వంగవీటి సినిమా ని తీశాడు. మరి అంత తెలిసిన వర్మ ఈ సినిమా ని రక్త చరిత్ర రేంజ్ లో తీసాడో లేదో అనేది వర్మ భక్తులకి తప్ప తెలుగు సినిమా ఫాన్స్ కి అంతుచిక్కని విషయం.

కానీ వర్మ చెప్పిన స్థాయిలో ఈ సినిమా లేదు అనేది విజయవాడ ఫాన్స్ చెబుతున్న మాట, విజయవాడ రౌడీయిజం గురుంచి తెలియంది వారి మాత్రం తప్పకుండ ఒకసారి చూడచ్చు. మా రివ్యూ - https://goo.gl/7Fk10s

Rated 0.7 1