The Cine Bay

 
FB Twitter

Mmof (2021)

5/10
Users
5%5%5%5%5%5%5%5%5%5% ( Rated By 5 Users )
Critics
50%
Your Rating

Movie Info

దీపక్.. కార్ఖాన సెంటర్‌లో ఓ ధియేటర్ ఓనర్.. వాళ్ళ నాన్న గారి చేసిన అప్పులతో ఆస్తులన్ని పోయి ఒక్క థియేటర్ మాత్రమే మిగులుతుంది. చివరికి అదే వాళ్ల ఇల్లు అవుతుంది. నాన్న చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి గత్యంతరం లేక ఆ థియేటర్‌లో సెక్స్ సినిమాలు ఆడిస్తూ జీవతం నడిపిస్తుంటాడు. అయితే సడెన్ గా ఆ థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది చచ్చిపొతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చచ్చిపోతున్నారు. వాళ్ళని ఎవరైనా మర్డర్ చేసారా..? అసలు ఆ థియేటర్ లో ఏముంది..? ఆ సమస్యల నుంచి దీపక్ ఎలా బయట పడ్డాడు అనేది అసలు కథ..

Release Date: Feb 26, 2021
Language: Tollywood Length: 01 hrs 48 mins
Cast: J. D. Chakravarthy, Sai Akshatha, Akshita Mudgal, Benerjee, Manoj Nandam, Chammak Chandra
Director: Yen.s.see
Music Director: Sai Karthik
Genre: Crime, Thriller
Writer: Yen.s.see
Advisory: A
Users Review
Mmof (2021) దీపక్.. కార్ఖాన సెంటర్‌లో ఓ ధియేటర్ ఓనర్.. వాళ్ళ నాన్న గారి చేసిన అప్పులతో ఆస్తులన్ని పోయి ఒక్క థియేటర్ మాత్రమే మిగులుతుంది. చివరికి అదే వాళ్ల ఇల్లు అవుతుంది. నాన్న చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి గత్యంతరం లేక ఆ థియేటర్‌లో సెక్స్ సినిమాలు ఆడిస్తూ జీవతం నడిపిస్తుంటాడు. అయితే సడెన్ గా ఆ థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది చచ్చిపొతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చచ్చిపోతున్నారు. వాళ్ళని ఎవరైనా మర్డర్ చేసారా..? అసలు ఆ థియేటర్ లో ఏముంది..? ఆ సమస్యల నుంచి దీపక్ ఎలా బయట పడ్డాడు అనేది అసలు కథ... thumbnail text
5 10 25
Be the first to review
Comments
>