The Cine Bay

 
FB Twitter

NTR Sukku Movie on Sankranthi 8th January

News - NTR Sukku Movie On Sankranthi 8th January ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. 1-నేనొక్కడినే వంటి టెక్నికల్ వండర్ ని తెరకెక్కించిన సుకుమార్ ఈసారి ఎత్తి పరిస్థితిల్లో పాత తప్పులని రిపీట్ అవ్వకుండా ఎన్టీఆర్ సినిమాని చేస్తున్నాడట. ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ మూవీ. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న షూటింగ్ సెప్టెంబర్ 20తో పూర్తి చేసుకుంటుంది.  తదుపరి స్పెయిన్ లో 20 రోజుల షెడ్యుల్ సాగుతుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కి మా బ్యానర్ కి ఎంతో ప్రతిష్టాత్మకం అవుతుంది. సుకుమార్ అద్భుతంగా తీస్తున్నాడని బివిఎస్ఎన్ ప్రసాద్ అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ ఈ సినిమాలో అత్యంత ఖరీదైన బైక్ ని వాడుతున్నాడు. లుక్స్ పరంగా చక్కటి టాక్ వినిపించిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకనిర్మాతలు ఈ సినిమా విషయంలో పూర్తి కాన్ఫిడెన్సు తో ఉన్నారు. 2016 జనవరి 8న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు NTR Sukku Movie on Sankranthi 8th January
> >
NTR Sukku Movie On Sankranthi 8th January

NTR Sukku Movie on Sankranthi 8th January

Posted on: Aug 14, 2015

ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. 1-నేనొక్కడినే వంటి టెక్నికల్ వండర్ ని తెరకెక్కించిన సుకుమార్ ఈసారి ఎత్తి పరిస్థితిల్లో పాత తప్పులని రిపీట్ అవ్వకుండా ఎన్టీఆర్ సినిమాని చేస్తున్నాడట. ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ మూవీ. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న షూటింగ్ సెప్టెంబర్ 20తో పూర్తి చేసుకుంటుంది.

 తదుపరి స్పెయిన్ లో 20 రోజుల షెడ్యుల్ సాగుతుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కి మా బ్యానర్ కి ఎంతో ప్రతిష్టాత్మకం అవుతుంది. సుకుమార్ అద్భుతంగా తీస్తున్నాడని బివిఎస్ఎన్ ప్రసాద్ అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ ఈ సినిమాలో అత్యంత ఖరీదైన బైక్ ని వాడుతున్నాడు. లుక్స్ పరంగా చక్కటి టాక్ వినిపించిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకనిర్మాతలు ఈ సినిమా విషయంలో పూర్తి కాన్ఫిడెన్సు తో ఉన్నారు. 2016 జనవరి 8న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు

Comments