The Cine Bay

 
FB Twitter

Niharika konidala Oka manasu pre look released !!

News - Niharika Konidala Oka Manasu Pre Look Released !!   ‘ఒక మనసు’ ప్రీ-లుక్ (Pre-Look)     రామరాజు దర్శకత్వంలో నిహారిక, నాగశౌర్య జంటగా రూపొందుతున్న ‘ఒక మనసు’ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఏప్రిల్ నెలలో మ్యూజిక్ రిలీజ్ చేసుకొని, మే నెలలో వేసవి స్పెషల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.  ప్రముఖ టీవీ ఛానల్ TV9 సమర్పణలో అభినయ్, డా. కృష్ణ భట్టలతో కలిసి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  Niharika konidala Oka manasu pre look released !!
> >
Niharika Konidala Oka Manasu Pre Look Released !!

Niharika konidala Oka manasu pre look released !!

Posted on: Mar 07, 2016

 

ఒక మనసుప్రీ-లుక్ (Pre-Look)   

 రామరాజు దర్శకత్వంలో నిహారిక, నాగశౌర్య జంటగా రూపొందుతున్న ‘ఒక మనసు’ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఏప్రిల్ నెలలో మ్యూజిక్ రిలీజ్ చేసుకొని, మే నెలలో వేసవి స్పెషల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

 ప్రముఖ టీవీ ఛానల్ TV9 సమర్పణలో అభినయ్, డా. కృష్ణ భట్టలతో కలిసి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

Comments