The Cine Bay

 
FB Twitter

Rana, Kajal, Catherine For Teja New Movie!!

News - Rana, Kajal, Catherine For Teja New Movie!! రానా, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ హీరో హీరోయిన్లుగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం రానా ద‌గ్గుబాటి హీరోగా నువ్వు నేను, జ‌యం వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో తేజ తెరకెక్కించ‌నున్న ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ థ్రెసాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రంలో భ‌ల్లాల‌దేవుడుగా మెప్పించిన రానా సెల‌క్టివ్‌గా సినిమాల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తేజ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమాలో న‌టించ‌డానికి రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 2006లో ల‌క్ష్మీ క‌ల్యాణం చిత్రంతో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిందే ద‌ర్శ‌కుడు తేజ‌. ఇప్పుడు దాదాపు ద‌శాబ్ద కాలం త‌ర్వాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ మ‌రోసారి న‌టించ‌నుంది. అలాగే స‌రైనోడు వంటి మంచి స‌క్సెస్ త‌ర్వాత క్యాథ‌రిన్ ఓ విభిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో రానా స‌ర‌స‌న న‌టించ‌నుంది. ఈ చిత్రంలో త‌న‌కు అవ‌కాశం ఇచ్చినంద‌కు క్యాథ‌రిన్ ద‌ర్శ‌కుడు తేజ‌కు థాంక్స్ చెప్పారు. ఎంట‌ర్‌టైనింగా ద‌ర్శ‌కుడు తేజ ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.    Rana, Kajal, Catherine For Teja New Movie   Macho Hero Rana Daggubati’s new film in Teja’s direction is currently in pre production stages. Ageless diva Kajal Aggarwal and gorgeous Catherine Tresa are playing female leads in the film. Rana will romance these two beautiful heroines in a special subject.  Meanwhile, Rana career is in full swing post the enormous success of Baahubali grossed over Rs 600 crores worldwide. Post this film, Rana is cleverly picking winning scripts to reach new heights. He is very much excited to join hands with the technical maestro Teja.  Kajal is busy bee off late. She is bagging some prestigious ventures. Besides romancing top stars, she is also doing films with young and medium range heroes, if she is contented with stories. Kajal previously worked with Teja way back in 2006 for Lakshmi Kalyanam and this is first film for her with Rana.  Catherine Tresa is riding high with the success of Sarrainodu will be seen in a crucial role opposite Rana in the new film. The dusky beauty is thankful for Teja for giving the opportunity to take part in a prestigious venture.  Director Teja pins high hopes and he is very confident of scoring a hit with the yet to be titled movie. Teja has prepared an entertaining script. In fact, Rana accepted film, since he was pleased with the script narrated by Teja.  Sensational music director Anup Rubens is rendering songs. Teja has said to announce other cast and crew details soon. Rana, Kajal, Catherine For Teja New Movie!!
> >
Rana, Kajal, Catherine For Teja New Movie!!

Rana, Kajal, Catherine For Teja New Movie!!

Posted on: Jul 10, 2016

రానా, కాజల్ అగర్వాల్‌, క్యాథరిన్ హీరో హీరోయిన్లుగా తేజ ర్శత్వంలో చిత్రం

రానా ద‌గ్గుబాటి హీరోగా నువ్వు నేను, జ‌యం వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో తేజ తెరకెక్కించ‌నున్న ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ థ్రెసాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రంలో భ‌ల్లాల‌దేవుడుగా మెప్పించిన రానా సెల‌క్టివ్‌గా సినిమాల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తేజ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమాలో న‌టించ‌డానికి రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 2006లో ల‌క్ష్మీ క‌ల్యాణం చిత్రంతో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిందే ద‌ర్శ‌కుడు తేజ‌. ఇప్పుడు దాదాపు ద‌శాబ్ద కాలం త‌ర్వాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ మ‌రోసారి న‌టించ‌నుంది. అలాగే స‌రైనోడు వంటి మంచి స‌క్సెస్ త‌ర్వాత క్యాథ‌రిన్ ఓ విభిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో రానా స‌ర‌స‌న న‌టించ‌నుంది. ఈ చిత్రంలో త‌న‌కు అవ‌కాశం ఇచ్చినంద‌కు క్యాథ‌రిన్ ద‌ర్శ‌కుడు తేజ‌కు థాంక్స్ చెప్పారు. ఎంట‌ర్‌టైనింగా ద‌ర్శ‌కుడు తేజ ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు. 

 

Rana, Kajal, Catherine For Teja New Movie

 

Macho Hero Rana Daggubati’s new film in Teja’s direction is currently in pre production stages. Ageless diva Kajal Aggarwal and gorgeous Catherine Tresa are playing female leads in the film. Rana will romance these two beautiful heroines in a special subject.

 Meanwhile, Rana career is in full swing post the enormous success of Baahubali grossed over Rs 600 crores worldwide. Post this film, Rana is cleverly picking winning scripts to reach new heights. He is very much excited to join hands with the technical maestro Teja.

 Kajal is busy bee off late. She is bagging some prestigious ventures. Besides romancing top stars, she is also doing films with young and medium range heroes, if she is contented with stories. Kajal previously worked with Teja way back in 2006 for Lakshmi Kalyanam and this is first film for her with Rana.

 Catherine Tresa is riding high with the success of Sarrainodu will be seen in a crucial role opposite Rana in the new film. The dusky beauty is thankful for Teja for giving the opportunity to take part in a prestigious venture.

 Director Teja pins high hopes and he is very confident of scoring a hit with the yet to be titled movie. Teja has prepared an entertaining script. In fact, Rana accepted film, since he was pleased with the script narrated by Teja.

 Sensational music director Anup Rubens is rendering songs. Teja has said to announce other cast and crew details soon.

Comments