The Cine Bay

 
FB Twitter

Vishnu Manchu Luckkunnodu First Look Poster Released!!

News - Vishnu Manchu Luckkunnodu First Look Poster Released!!   Manchu Vishnu, Hansika Motwani combination Luckckunnodu first look is released to media. The wholesome family entertainer is directed by Raaj Kiran of horror comedies Gitanjali and Tripura fame. Hansika Motwani is working on a romantic hat trick besides Manchu Vishnu after Denikaina Ready and Pandavulu Pandavulu Thummeda while MVV Satyanarayana on MVV Cinema banner is the producer.  Luckkunnodu is progressing with second schedule to be commenced till November end wrapping the total production. The film is a Manchu Vishnu mark love and comedy entertainer.   Casting: Vishnu Manchu, Hansika Motwani, Tanikella Bharani, Vennela Kishore, Posani Krishna Murali, Prabhas Srinu, Sathyam Rajesh. Music: Atchu, Praveen Lakkaraju ; Screenplay, Dialogues: Diamond Rathna Babu Producer: MVV Satyanarayana ; Story, Direction: Raj Kiran        విష్ణు మంచు `లక్కున్నోడు` ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌ మంచు విష్ణు, హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న చిత్రం `లక్కున్నోడు`.  ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ `ల‌క్కున్నోడు`. సినిమా ప్ర‌స్తుతం ల‌క్కున్నోడు సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. ల‌వ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైనర్‌గా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు విష్ణు స‌రికొత్త లుక్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు.   తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు,  స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్ Vishnu Manchu Luckkunnodu First Look Poster Released!!
> >
Vishnu Manchu Luckkunnodu First Look Poster Released!!

Vishnu Manchu Luckkunnodu First Look Poster Released!!

Posted on: Nov 06, 2016

 

Manchu Vishnu, Hansika Motwani combination Luckckunnodu first look is released to media. The wholesome family entertainer is directed by Raaj Kiran of horror comedies Gitanjali and Tripura fame. Hansika Motwani is working on a romantic hat trick besides Manchu Vishnu after Denikaina Ready and Pandavulu Pandavulu Thummeda while MVV Satyanarayana on MVV Cinema banner is the producer.

 Luckkunnodu is progressing with second schedule to be commenced till November end wrapping the total production. The film is a Manchu Vishnu mark love and comedy entertainer. 

 Casting: Vishnu Manchu, Hansika Motwani, Tanikella Bharani, Vennela Kishore, Posani Krishna Murali, Prabhas Srinu, Sathyam Rajesh.

Music: Atchu, Praveen Lakkaraju ; Screenplay, Dialogues: Diamond Rathna Babu

Producer: MVV Satyanarayana ; Story, Direction: Raj Kiran    

 

 విష్ణు మంచు `లక్కున్నోడు` ఫస్ట్లుక్ పోస్టర్ విడుద

మంచు విష్ణు, హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న చిత్రం `లక్కున్నోడు`.  ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ `ల‌క్కున్నోడు`. సినిమా ప్ర‌స్తుతం ల‌క్కున్నోడు సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. ల‌వ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైనర్‌గా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు విష్ణు స‌రికొత్త లుక్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు.  

తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు,  స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్

Comments