The Cine Bay

 
FB Twitter

Rana & Sai Pallavi' Virata Parvam Launch

News - Rana & Sai Pallavi' Virata Parvam Launch Rana Daggubati and Sai Pallavi are starring in the film 'Virata Parvam.' This film is formally launched with a pooja ceremony on Saturday.First clap was done by hero 'victory' Venkatesh on pictures of the divine while MLA Gottipati Ravi switched on the camera. Producer Suresh Babu and Sudhakar Cherukuri handed over the script.  Rana and Sai Pallavi were also took part in the launch event.The regular shooting of the film will commence from next week.Venu Udugula will be directing the movie while Suresh Bobbili will compose music and Divakar Mani will handle the cinematography.Suresh Babu and Sudhakar Cherukuri will produce 'Virata Parvam' jointly under Suresh Productions and Sri Lakshmi Venkateswara Cinemas LLP banners. Venkatesh, MLA Gottipati Ravi, producers Naveen Yerneni, Mohan Cherukuri, Y Ravi Shankar Sahu Garapati, Abhishek Agarwal, Ram Achanta, Gopichand Achanta, directors Chandoo Mondeti, Ajay Bhupathi, Venkatesh Maha and Asian Cinemas head Sunil Narang were the guests of the launch ceremony.Cast: Rana Daggupati, Sai PallaviCrew: Writer & Director : Venu Udugula, Banners: Suresh Productions and Sri Lakshmi Venkateswara Cinemas LLPProducers: Suresh Babu and Sudhakar Cherukuri ,Music: Suresh Bobbili.   రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం` ప్రారంభంరానా ద‌గ్గ‌బాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. ఈ చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విక్ట‌రీ వెంక‌టేశ్ క్లాప్ కొట్ట‌గా, ఎమ్మెల్యే గొట్టిపాటి  ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి పాల్గొన్నారు. వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  విక్ట‌రీ వెంక‌టేశ్‌, రానా ద‌గ్గ‌బాటి, డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి, సాయిప‌ల్ల‌వి, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, మోహ‌న్ చెరుకూరి, వై. ర‌విశంక‌ర్‌, సాహు గార‌పాటి, అభిషేక్ అగ‌ర్వాల్‌, రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, డైరెక్ట‌ర్స్ చందు మొండేటి, అజయ్ భూప‌తి, వెంక‌టేశ్ మ‌హా, ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ త‌దిత‌రులు అతిథులుగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  Rana & Sai Pallavi' Virata Parvam Launch
> >
Rana & Sai Pallavi' Virata Parvam Launch

Rana & Sai Pallavi' Virata Parvam Launch

Posted on: Jun 18, 2019

Rana Daggubati and Sai Pallavi are starring in the film 'Virata Parvam.' This film is formally launched with a pooja ceremony on Saturday.First clap was done by hero 'victory' Venkatesh on pictures of the divine while MLA Gottipati Ravi switched on the camera. Producer Suresh Babu and Sudhakar Cherukuri handed over the script. 

Rana and Sai Pallavi were also took part in the launch event.The regular shooting of the film will commence from next week.Venu Udugula will be directing the movie while Suresh Bobbili will compose music and Divakar Mani will handle the cinematography.Suresh Babu and Sudhakar Cherukuri will produce 'Virata Parvam' jointly under Suresh Productions and Sri Lakshmi Venkateswara Cinemas LLP banners.

Venkatesh, MLA Gottipati Ravi, producers Naveen Yerneni, Mohan Cherukuri, Y Ravi Shankar Sahu Garapati, Abhishek Agarwal, Ram Achanta, Gopichand Achanta, directors Chandoo Mondeti, Ajay Bhupathi, Venkatesh Maha and Asian Cinemas head Sunil Narang were the guests of the launch ceremony.

Cast: Rana Daggupati, Sai Pallavi

Crew: Writer & Director : Venu Udugula, Banners: Suresh Productions and Sri Lakshmi Venkateswara Cinemas LLP
Producers: Suresh Babu and Sudhakar Cherukuri ,Music: Suresh Bobbili.
 
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం` ప్రారంభం

రానా ద‌గ్గ‌బాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. ఈ చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విక్ట‌రీ వెంక‌టేశ్ క్లాప్ కొట్ట‌గా, ఎమ్మెల్యే గొట్టిపాటి  ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి పాల్గొన్నారు. 
వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. 
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 విక్ట‌రీ వెంక‌టేశ్‌, రానా ద‌గ్గ‌బాటి, డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి, సాయిప‌ల్ల‌వి, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, మోహ‌న్ చెరుకూరి, వై. ర‌విశంక‌ర్‌, సాహు గార‌పాటి, అభిషేక్ అగ‌ర్వాల్‌, రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, డైరెక్ట‌ర్స్ చందు మొండేటి, అజయ్ భూప‌తి, వెంక‌టేశ్ మ‌హా, ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ త‌దిత‌రులు అతిథులుగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

Comments