The Cine Bay

 
FB Twitter

Mmof (2021)

5/10
Users
5%5%5%5%5%5%5%5%5%5%
Your Rating
1 2 3 4 5 6 7 8 9 10
Users Reviews
Mmof (2021) దీపక్.. కార్ఖాన సెంటర్‌లో ఓ ధియేటర్ ఓనర్.. వాళ్ళ నాన్న గారి చేసిన అప్పులతో ఆస్తులన్ని పోయి ఒక్క థియేటర్ మాత్రమే మిగులుతుంది. చివరికి అదే వాళ్ల ఇల్లు అవుతుంది. నాన్న చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి గత్యంతరం లేక ఆ థియేటర్‌లో సెక్స్ సినిమాలు ఆడిస్తూ జీవతం నడిపిస్తుంటాడు. అయితే సడెన్ గా ఆ థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది చచ్చిపొతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చచ్చిపోతున్నారు. వాళ్ళని ఎవరైనా మర్డర్ చేసారా..? అసలు ఆ థియేటర్ లో ఏముంది..? ఆ సమస్యల నుంచి దీపక్ ఎలా బయట పడ్డాడు అనేది అసలు కథ...
>