The Cine Bay

 
FB Twitter

Raani (2021)

5.2/10
Users
5.2%5.2%5.2%5.2%5.2%5.2%5.2%5.2%5.2%5.2% ( Rated By 5 Users )
Critics
50%
Your Rating

Movie Info

సంగీత అలియాస్ రాణి (శ్వేతా వర్మ) పేదరికంలో పుట్టిన యువతి. తండ్రి కోరిక మేరకు ఉన్నత చదువులు చదివి కలెక్టర్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటుంది. ఈ క్రమంలో అమ్మాయిల ఆర్థిక అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని యువతులను వేశ్య వృత్తిలోకి దించే శివ (ప్రవీణ్ యండమూరి) బారిన పడుతుంది. సంగీత పేరుతో కాకుండా రాణి పేరుతో వేశ్యగా మారుతుంది. ఈ క్రమంలో రాణిని వేశ్యవృత్తిలో నుంచి బయటకు లాగేందుకు తన స్నేహితుడు, పోలీస్ అధికారి విక్రమ్ (కిషోర్ మారిశెట్టి) ప్రయత్నిస్తుంటాడు.

Read more at: https://telugu.filmibeat.com/reviews/shweta-varma-s-raani-movie-movie-review-and-rating/articlecontent-pf204585-095341.html

Release Date: Feb 10, 2021
Language: Tollywood Length: 01 hrs 34 mins
Cast: Praveen Yendamuri, Swetha Varma, Kishore Marishetty
Director: Raghavendra Kathare
Music Director: Sandy Addanki
Genre: Crime, Romance
Writer: Raghavendra Kathare
Advisory: A
Users Review
Raani (2021) సంగీత అలియాస్ రాణి (శ్వేతా వర్మ) పేదరికంలో పుట్టిన యువతి. తండ్రి కోరిక మేరకు ఉన్నత చదువులు చదివి కలెక్టర్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటుంది. ఈ క్రమంలో అమ్మాయిల ఆర్థిక అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని యువతులను వేశ్య వృత్తిలోకి దించే శివ (ప్రవీణ్ యండమూరి) బారిన పడుతుంది. సంగీత పేరుతో కాకుండా రాణి పేరుతో వేశ్యగా మారుతుంది. ఈ క్రమంలో రాణిని వేశ్యవృత్తిలో నుంచి బయటకు లాగేందుకు తన స్నేహితుడు, పోలీస్ అధికారి విక్రమ్ (కిషోర్ మారిశెట్టి) ప్రయత్నిస్తుంటాడు.Read more at: https://telugu.filmibeat.com/reviews/shweta-varma-s-raani-movie-movie-review-and-rating/articlecontent-pf204585-095341.html. thumbnail text
5.2 10 26
Be the first to review
Comments
>