The Cine Bay

 
FB Twitter

Premika (2017)

4.8/10
Users
4.8%4.8%4.8%4.8%4.8%4.8%4.8%4.8%4.8%4.8% ( Rated By 5 Users )
Critics
45%
Your Rating

Movie Info

కృష్ణ (తనీష్) పల్లెటూరు కుర్రాడు. తులసి (శ్రుతి యుగళ్)ను చూసి ఇష్టపడుతాడు. కొంతకాలం తరువాత తులసి కూడా కృష్ణను ప్రేమించడం మొదలుపెడుతుంది. ఇలా కొంతకాలం జరిగాక ఆ ఊరు సర్పంచ్ తమ్ముడు కృష్ణ చేతిలో చనిపోతాడు. ఆ విషయం గరహించిన సర్పంచ్ తన తమ్ముడి చావుకు కారణం అయిన కృష్ణ పై పగ పెంచుకుంటాడు. అంతేకాక కృష్ణ ప్రేమించిన అమ్మాయి తులసిని కృష్ణకు దూరం చేద్దాం అనుకుంటాడు. కృష్ణ సర్పంచ్ తమ్ముణ్ణి ఎందుకు చంపాడు ? తులసి కృష్ణ చివరికి ఒక్కటి అయ్యారా ? అన్నది మిగిలిన కథాంశం.

Release Date: Dec 08, 2017
Language: Tollywood Length: 02 hrs 08 mins
Cast: Tanish, Shruti Yugal
Director: Mahindra
Music Director: Dilip Bandaari
Producer: Deshala Laxmaiah
Genre: Action, Romance
Writer: Mahindra
Advisory: U/a
Users Review
Premika (2017) కృష్ణ (తనీష్) పల్లెటూరు కుర్రాడు. తులసి (శ్రుతి యుగళ్)ను చూసి ఇష్టపడుతాడు. కొంతకాలం తరువాత తులసి కూడా కృష్ణను ప్రేమించడం మొదలుపెడుతుంది. ఇలా కొంతకాలం జరిగాక ఆ ఊరు సర్పంచ్ తమ్ముడు కృష్ణ చేతిలో చనిపోతాడు. ఆ విషయం గరహించిన సర్పంచ్ తన తమ్ముడి చావుకు కారణం అయిన కృష్ణ పై పగ పెంచుకుంటాడు. అంతేకాక కృష్ణ ప్రేమించిన అమ్మాయి తులసిని కృష్ణకు దూరం చేద్దాం అనుకుంటాడు. కృష్ణ సర్పంచ్ తమ్ముణ్ణి ఎందుకు చంపాడు ? తులసి కృష్ణ చివరికి ఒక్కటి అయ్యారా ? అన్నది మిగిలిన కథాంశం.. thumbnail text
4.8 10 24
Be the first to review
Comments
>