Tollywood – Latest Tollywood News
Many have known the project Paisa which is Krishna Vamsy’s latest directorial venture starring Nani and debut actress Catherine and Lucky Sharma in the lead roles. Though the subject of the movie remains a speculation, apart from couple of songs, most part of the movie is completed.
Recently when tollywood’s well known close associate of the director, visited the sets described the song as splendid..It is revealed that Krishna Vamsy,who is already well known for his evergreen song sequences has come up with a never experienced creative conceptual picturisation for the song. The producers have allocated more than Rs.1 crore without even a second thought as it is likely expected to break records and it is going to be the best of his creativity so far.
The costumes designed for Nani including shoes and other accessories are embellished with world famous Swarovski crystals. The source revealed as saying atleast 20,000 crystals are used for each suit while two of such suits are made. The trend might have been inspired from the legendary Micheal Jackson who wore many swarovski crystal costumes earlier for his concerts. But this stunt had never been performed by any star in India.The producer is said to have allotted a whooping budget of 7.5lakhs for each suit. If this is the case another visual treat is to be awaited from the ace director and Nani is surely going to shine in Swarovski soon!
Tollywood – Latest Tollywood News
సాయిరాం శంకర్ హీరోగా
విడుదలకు ముస్తాబవుతున్న
'రోమియో'(పూరీ రాసిన ప్రేమ కధ)
ప్రముఖ దర్శకుడు 'పూరీ జగన్నాద్' కధ-మాటలు అందించిన చిత్రమిది. అందుకే ఈ చిత్రానికి 'పూరీ రాసిన ప్రేమ కధ' అన్నది చిత్రానికి 'ఉప శీర్షిక' గా నిర్ణయించారు చిత్ర దర్శక,నిర్మాతలు.
యువ కధానాయకుడు 'సాయిరాంశంకర్' హీరోగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'ఆనంది ఆర్ట్ క్రియేషన్స్' సమర్పణలో..మహర్షి సినిమా పతాకంపై నిర్మాత వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్న చిత్రం ఈ 'రోమియో'.
పూరీ జగన్నాద్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన 'గోపి గణేష్' ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నాయికగా 'అడోనికా' కు ఇదే తొలి తెలుగు చిత్రం.
యూరప్ నేపధ్యంలో జరిగే ప్రేమకధా చిత్రమిది. యువతరం 'ప్రేమ' భావాలకు నిలువుటద్దం ఈ చిత్రం. న్యూయార్క్ నగరం నుంచి వచ్చిన కధానాయిక 'అడోనిక', ఇండియా నుంచి వచ్చిన 'సాయిరాం శంకర్' ఇరువురూ 'యూరప్' లో కలుసుకుంటారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమ తదనంతర పరిస్థితులు..వీరి గమ్యం ఏ తీరాన్ని, ఎలా చేరిందన్నది 'రోమియో; చిత్రమని దర్శకుడు 'గోపి గణేష్'తెలిపారు.
పూరీ జగనాద్ గారి కధ-సంభాషణలతో రూపొందుతున్న ఈ 'రోమియో' చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని గోపిగణేష్ అన్నారు, సునీల్ కాశ్యప్ సంగీతం ఈ చిత్రానికి ఓ బలం అన్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపు కుంటోంది. నవంబర్ నెలలోనే చిత్రం ఆడియో, అదే నెలలో చిత్రం విడుదల ఉంటాయని నిర్మాత వల్లూరి పల్లి రమేష్ తెలిపారు.
ఆలీ,సుబ్బరాజు,ప్రగతి ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్; పాటలు: భాస్కర భట్ల,విశ్వ,రెహమాన్; కెమెరా: పి.జి.విందా; ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్; ఆర్ట్: చిన్నా; యాక్షన్: వెంకట్; కాస్ట్యూమ్స్: శ్రీ; నృత్యాలు: రఘు;
కధ-మాటలు: పూరీ జగన్నాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిగణేష్
నిర్మాత: వల్లూరి పల్లి రమేష్
Tollywood – Latest Tollywood News
A new tweet with a picture from Manchu family's twitter ID 'Lakshmi2Manoj' says that Dhenikaina REady is the biggest hit of 2012 with a collection of 13 crores in 5 days. Many people in Tollywood are wondering if the total collections of the film will ever surprass the first week collections of Pawan Kalyan's Blockbuster Gabbar Singh, which collected 27 crores in the first week, just in India. Even if Dhenikaina ready collects 25+ crores overall, it would be a big achievement for Manchu Vishnu, who still has a small market. Forget Gabbar Singh, Julayi and Racha, we have to see if Dhenikaina Ready surpasses the collections of an break-even venture like 'Dhammu', the chances are weak, but only time will tell.
The picture above is the one Manchu family posted on twitter. Time for you to think about it folks!