The Cine Bay

 
FB Twitter

'Virodhi' units response on Nandi award

News - 'Virodhi' Units Response On Nandi Award           మేకా మీడియా అధినేత 'విరోధి; చిత్ర నిర్మాత అనిల్ మాట్లాడుతూ..ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము. అప్పుడు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఉత్తమ తృతీయ చిత్రం గ అవార్డ్ రావటం, మా దర్శకునికి ఉతామ సంభాషణల రచయితగా అవార్డ్ రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. చిత్ర కధను, నన్ను నమ్మి రిస్క్ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతకు, శ్రీకాంత్ కు క్రుతగ్నతలన్నారు దర్శకుడు నీలకంఠ. తొలిసారిగా సంభాషణల రచయితగా అవార్డు అనుకోవటం మరింత ఆనందం గా ఉందని అన్నారు. హీరో శ్రీకాంత్ సతీమణి ఊహ మాట్లాడుతూ..'ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో ఈ 'విరోధి; ని నిర్మించారు శ్రీకాంత్.. ఈ రోజు నంది అవార్డు రావటం ఎంతో సంతోషం గా ఉందని, జ్యూరీ కి క్రుతగ్నతలన్నారు. 'Virodhi' units response on Nandi award
> >
'Virodhi' Units Response On Nandi Award

'Virodhi' units response on Nandi award

Posted on: Oct 14, 2012

     

 

 

మేకా మీడియా అధినేత 'విరోధి; చిత్ర నిర్మాత అనిల్ మాట్లాడుతూ..ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము. అప్పుడు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఉత్తమ తృతీయ చిత్రం గ అవార్డ్ రావటం, మా దర్శకునికి ఉతామ సంభాషణల రచయితగా అవార్డ్ రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

చిత్ర కధను, నన్ను నమ్మి రిస్క్ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతకు, శ్రీకాంత్ కు క్రుతగ్నతలన్నారు దర్శకుడు నీలకంఠ. తొలిసారిగా సంభాషణల రచయితగా అవార్డు అనుకోవటం మరింత ఆనందం గా ఉందని అన్నారు.

హీరో శ్రీకాంత్ సతీమణి ఊహ మాట్లాడుతూ..'ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో ఈ 'విరోధి; ని నిర్మించారు శ్రీకాంత్.. ఈ రోజు నంది అవార్డు రావటం ఎంతో సంతోషం గా ఉందని, జ్యూరీ కి క్రుతగ్నతలన్నారు.

Comments