The Cine Bay

 
FB Twitter

S/o Satyamurthy Audio successmeet on 6th April at Vijayawada!!

News - S/o Satyamurthy Audio Successmeet On 6th April At Vijayawada!! ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో అల్లుఅర్జున్,త్రివిక్ర‌మ్ ల  's/o స‌త్య‌మూర్తి' ఆడియో స‌క్స‌స్‌మీట్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్న 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న  అత్య‌ధిక ధియోట‌ర్స్ లొ విడుద‌ల‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.  అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.ఇటీవ‌లే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. ఈ స‌క్స‌స్ ని అభిమానులంద‌రితో పంచుకోవ‌టానికి ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో 's/o స‌త్య‌మూర్తి' యూనిట్ అంద‌రూ హ‌జ‌ర‌య్యి గ్రాండ్ గా ఆడియో స‌క్స‌స్‌మీట్ ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ" స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుద‌ల‌వుతుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్ప‌టికే సూప‌ర్‌హిట్ అయ్యాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. దేవి అందించిన ఆడియోకి తెలుగు ప్రేక్ష‌కులు ఇంత‌టి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టినందుకు ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో గ్రాండ్ ఆడియో స‌క్స‌స్‌మీట్ ని నిర్వ‌హిస్తున్నాము. అభిమానుల స‌మక్షంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మాల‌నికి చిత్ర యూనిట్ అంతా హ‌జ‌ర‌వుతారు.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. 'మ‌నం బాగున్న‌ప్పుడు లెక్క‌లు మాట్లాడి. క‌ష్టాల్లో వున్న‌ప్పుడు విలువ‌లు మాట్లాడ‌కూడ‌దు' అనే మాట‌తో విలువ‌లే ఆస్తి అని ఎంతో చక్క‌గా ద‌ర్శ‌కుడు చెప్పారు. అంత‌కుమించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్  మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు. S/o Satyamurthy Audio successmeet on 6th April at Vijayawada!!
> >
S/o Satyamurthy Audio Successmeet On 6th April At Vijayawada!!

S/o Satyamurthy Audio successmeet on 6th April at Vijayawada!!

Posted on: Apr 04, 2015

ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో అల్లుఅర్జున్,త్రివిక్ర‌మ్ ల  's/o స‌త్య‌మూర్తి' ఆడియో స‌క్స‌స్‌మీట్‌
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్న 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న  అత్య‌ధిక ధియోట‌ర్స్ లొ విడుద‌ల‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.  అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.ఇటీవ‌లే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. ఈ స‌క్స‌స్ ని అభిమానులంద‌రితో పంచుకోవ‌టానికి ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో 's/o స‌త్య‌మూర్తి' యూనిట్ అంద‌రూ హ‌జ‌ర‌య్యి గ్రాండ్ గా ఆడియో స‌క్స‌స్‌మీట్ ని నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ" స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుద‌ల‌వుతుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్ప‌టికే సూప‌ర్‌హిట్ అయ్యాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. దేవి అందించిన ఆడియోకి తెలుగు ప్రేక్ష‌కులు ఇంత‌టి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టినందుకు ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో గ్రాండ్ ఆడియో స‌క్స‌స్‌మీట్ ని నిర్వ‌హిస్తున్నాము. అభిమానుల స‌మక్షంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మాల‌నికి చిత్ర యూనిట్ అంతా హ‌జ‌ర‌వుతారు.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. 'మ‌నం బాగున్న‌ప్పుడు లెక్క‌లు మాట్లాడి. క‌ష్టాల్లో వున్న‌ప్పుడు విలువ‌లు మాట్లాడ‌కూడ‌దు' అనే మాట‌తో విలువ‌లే ఆస్తి అని ఎంతో చక్క‌గా ద‌ర్శ‌కుడు చెప్పారు. అంత‌కుమించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్  మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

Comments