The Cine Bay

 
FB Twitter

Nara Rohith Kumar Nagendra Movie start!!

News - Nara Rohith Kumar Nagendra Movie Start!! నారా రోహిత్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం.. ‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’, రౌడీఫెలో’, ‘అసుర’ వంటి విభిన్న చిత్రాల్లో నటించిన యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరో నారారోహిత్ హీరోగా నూతన చిత్రం ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ కథ అందిస్తున్నారు. గుండెల్లో గోదారి, జోరు చిత్రాల ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో శ్రీకీర్తి ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటి వరకు నారా రోహిత్ చేయడని విభిన్నమైన పాత్రలో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా, హై బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. జిల్ ఫేమ్ కబీర్ సింగ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ: ఎ.ఆర్.మురగదాస్, మ్యూజిక్: సాయికార్తీక్, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రఫీ: పళనికుమార్, ఎడిటింగ్: మధు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: కుమార్ నాగేంద్ర   Nara Rohith  Kumar Nagendra Movie start!!
> >
Nara Rohith Kumar Nagendra Movie Start!!

Nara Rohith Kumar Nagendra Movie start!!

Posted on: Jun 12, 2015

నారా రోహిత్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం..

‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’, రౌడీఫెలో’, ‘అసుర’ వంటి విభిన్న చిత్రాల్లో నటించిన యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరో నారారోహిత్ హీరోగా నూతన చిత్రం ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ కథ అందిస్తున్నారు. గుండెల్లో గోదారి, జోరు చిత్రాల ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో శ్రీకీర్తి ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటి వరకు నారా రోహిత్ చేయడని విభిన్నమైన పాత్రలో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా, హై బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. జిల్ ఫేమ్ కబీర్ సింగ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ: ఎ.ఆర్.మురగదాస్, మ్యూజిక్: సాయికార్తీక్, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రఫీ: పళనికుమార్, ఎడిటింగ్: మధు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: కుమార్ నాగేంద్ర

 

Comments