The Cine Bay

 
FB Twitter

Varun tej’s Loafer Movie Launch!!

News - Varun Tej’s Loafer Movie Launch!! ముకుంద' చిత్రంతోహీరోగాపరిచయమైనమెగాబ్రదర్‌ నాగబాబుతనయుడుసుప్రీమ్‌ హీరోవరుణ్‌ తేజ్‌ హీరోగాడాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలోసి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలోశ్రీశుభశ్వేతఫిలింస్‌ పతాకంపైసి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నభారీచిత్రం 'లోఫర్‌'. ఈసినిమాషూటింగ్‌ లాంచనంగాఈరోజు(జూలై 8న) హైదరాబాద్‌లోనిపూరిజగన్నాథ్‌ ఆఫీసులోప్రారంభమైంది. దేవునిపటాలపైముహుర్తపుసన్నివేశాన్నిచిత్రీకరించారు. తొలిసన్నివేశానికిపూరిజగన్నాథ్‌ శ్రీమతిలావణ్య, నాగబాబుశ్రీమతిపద్మజలుక్లాప్‌ కొట్టగా, నాగబాబుకెమెరాస్విచ్ఛాన్‌ చేశారు. నాగబాబుకుమార్తెనిహారికపూజాకార్యక్రమాలనునిర్వహించారు.ఈసందర్భంగా....సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేతసి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌టైమ్‌ చేస్తున్నమాస్‌ ఫిల్మ్‌ ఇది. మంచిఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుమంచిమదర్‌ సెంటిమెంట్‌, హైయాక్షన్‌ ఈచిత్రంలోవుంటుంది. హీరోక్యారెక్టరైజేషన్‌ మాసీగావుంటుంది. పూరిజగన్నాథ్‌ డైరెక్షన్‌లోరవితేజకిఇడియట్‌, మహేష్‌కిపోకిరి, ఎన్టీఆర్‌కిటెంపర్‌, చరణ్‌కిచిరుతల, బన్నికిదేశముదురుఎలామాస్‌ సినిమాలుఅయ్యాయోఅలావరుణ్‌తేజ్‌కి 'లోఫర్‌' మంచిమాస్‌ సినిమాఅవుతుంది. రేపటినుండిసినిమారెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. జూలై 21 నుంచిరాజస్థాన్‌లోనిజోధ్‌పూర్‌లోభారీషెడ్యూల్‌ జరుగుతుంది. జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలోనాన్‌స్టాప్‌గాషూటింగ్‌ చేసివిజయదశమికానుకగాచిత్రాన్నిరిలీజ్‌ చెయ్యడానికిప్లాన్‌ చేస్తున్నాం. వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తోఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌నిఅలరించేపూరిమార్క్‌ చిత్రంగా 'లోఫర్‌' రూపొందుతుంది'' అన్నారు. సుప్రీమ్‌హీరోవరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ''నాకెరీర్‌ బిగెనింగ్‌లోనేపూరిజగన్నాథ్‌గారివంటిపెద్దడైరెక్టర్‌తోపనిచేసేఅవకాశంవచ్చినందుకుచాలాఆనందంగా  ఉంది.లోఫర్‌ సబ్జెక్ట్‌ వినగానేఎంతోఎగ్జైట్‌ అయ్యాను. పూరిగారిదర్శకత్వంలోవస్తోన్నఈచిత్రంమంచిమాస్‌ ఎంటర్‌టైనర్‌గాఅందర్నీఆకట్టుకునినాకెరీర్‌కిటర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు  Varun tej’s Loafer Movie Launch!!
> >
Varun Tej’s Loafer Movie Launch!!

Varun tej’s Loafer Movie Launch!!

Posted on: Jul 08, 2015

ముకుంద' చిత్రంతోహీరోగాపరిచయమైనమెగాబ్రదర్‌ నాగబాబుతనయుడుసుప్రీమ్‌ హీరోవరుణ్‌ తేజ్‌ హీరోగాడాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలోసి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలోశ్రీశుభశ్వేతఫిలింస్‌ పతాకంపైసి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నభారీచిత్రం 'లోఫర్‌'. ఈసినిమాషూటింగ్‌ లాంచనంగాఈరోజు(జూలై 8న) హైదరాబాద్‌లోనిపూరిజగన్నాథ్‌ ఆఫీసులోప్రారంభమైంది. దేవునిపటాలపైముహుర్తపుసన్నివేశాన్నిచిత్రీకరించారు. తొలిసన్నివేశానికిపూరిజగన్నాథ్‌ శ్రీమతిలావణ్య, నాగబాబుశ్రీమతిపద్మజలుక్లాప్‌ కొట్టగా, నాగబాబుకెమెరాస్విచ్ఛాన్‌ చేశారు. నాగబాబుకుమార్తెనిహారికపూజాకార్యక్రమాలనునిర్వహించారు.ఈసందర్భంగా....సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేతసి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌టైమ్‌ చేస్తున్నమాస్‌ ఫిల్మ్‌ ఇది. మంచిఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుమంచిమదర్‌ సెంటిమెంట్‌, హైయాక్షన్‌ ఈచిత్రంలోవుంటుంది. హీరోక్యారెక్టరైజేషన్‌ మాసీగావుంటుంది. పూరిజగన్నాథ్‌ డైరెక్షన్‌లోరవితేజకిఇడియట్‌, మహేష్‌కిపోకిరి, ఎన్టీఆర్‌కిటెంపర్‌, చరణ్‌కిచిరుతల, బన్నికిదేశముదురుఎలామాస్‌ సినిమాలుఅయ్యాయోఅలావరుణ్‌తేజ్‌కి 'లోఫర్‌' మంచిమాస్‌ సినిమాఅవుతుంది. రేపటినుండిసినిమారెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. జూలై 21 నుంచిరాజస్థాన్‌లోనిజోధ్‌పూర్‌లోభారీషెడ్యూల్‌ జరుగుతుంది. జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలోనాన్‌స్టాప్‌గాషూటింగ్‌ చేసివిజయదశమికానుకగాచిత్రాన్నిరిలీజ్‌ చెయ్యడానికిప్లాన్‌ చేస్తున్నాం. వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తోఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌నిఅలరించేపూరిమార్క్‌ చిత్రంగా 'లోఫర్‌' రూపొందుతుంది'' అన్నారు.

సుప్రీమ్‌హీరోవరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ''నాకెరీర్‌ బిగెనింగ్‌లోనేపూరిజగన్నాథ్‌గారివంటిపెద్దడైరెక్టర్‌తోపనిచేసేఅవకాశంవచ్చినందుకుచాలాఆనందంగా  ఉంది.లోఫర్‌ సబ్జెక్ట్‌ వినగానేఎంతోఎగ్జైట్‌ అయ్యాను. పూరిగారిదర్శకత్వంలోవస్తోన్నఈచిత్రంమంచిమాస్‌ ఎంటర్‌టైనర్‌గాఅందర్నీఆకట్టుకునినాకెరీర్‌కిటర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు 

Comments