The Cine Bay

 
FB Twitter

Super star Srimanthudu 25days world wide collections!!

News - Super Star Srimanthudu 25days World Wide Collections!! 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆరు నెలల్లో నిర్మించిన 'శ్రీమంతుడు' 25 రోజులకే 154 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేయడం టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీ అయ్యింది. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సుప్రీమ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌(సివిఎం)లు నిర్మించిన శ్రీమంతుడు' 25 రోజుల్లోనే 154 కోట్ల గ్రాస్‌ను 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 రూపాయలు షేర్‌ సాధించి 'బాహుబలి' మినహా టాలీవుడ్‌ ఇండస్ట్రీకి నెంబర్‌ వన్‌ హిట్‌గా నిలిచిందని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెలిపింది. ఇండస్ట్రీకి సెకండ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా 'శ్రీమంతుడు' సంచలన విజయాన్ని సాధించినందుకు నిర్మాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  25 రోజులకే 113 కోట్ల బిజినెస్‌!! 154 కోట్ల గ్రాస్‌.. 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 షేర్‌, 25 రోజులకే సాధించిన 'శ్రీమంతుడు' తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం శాటిలైట్‌ రైట్స్‌ 17 కోట్ల 35 లక్షలకు అమ్ముడయ్యాయి. ఆడియో రైట్స్‌ 75 లక్షలకు, అదర్స్‌ 50 లక్షలు.. టోటల్‌గా 25 రోజులకే ఈ చిత్రం నెట్‌ బిజినెస్‌ 113 కోట్ల 92 లక్షల 42 వేల 733 రూపాయలు అవడం విశేషం. లాంగ్‌రన్‌లో సూపర్‌స్టార్‌ 'శ్రీమంతుడు' మరిన్ని వండర్స్‌ని క్రియేట్‌ చేయడం ఖాయం అని ట్రేడ్‌ సర్కిల్స్‌ భావిస్తున్నాయి. షేర్‌ వివరాలు!! వైజాగ్‌ 5,32,53,639,  ఈస్ట్‌: 5,34,98,803,  వెస్ట్‌: 4,11,22,200,  కృష్ణా: 4,13,57,969,  గుంటూరు: 5,34,06,010,  నెల్లూరు: 2,16,11,046,  సీడెడ్‌: 10,98,75,800,  నైజాం: 21,05,59,099,  తమిళ్‌నాడు: 3,71,82,500,  నార్త్‌ ఇండియా, ఒరిస్సా: 3,63,26,457,  కర్ణాటక: 9,80,25,750,  కేరళ: 15,00,000,  యుఎస్‌ఎ: 11,87,07,800, ఓవర్సీస్‌  (యుఎస్‌ఎ మినహా): 7,68,15,660.  టోటల్‌ మొత్తం షేర్‌: 95,32,42,733 టోటల్‌ గ్రాస్‌: 154 కోట్లు Super star Srimanthudu 25days world wide collections!!
> >
Super Star Srimanthudu 25days World Wide Collections!!

Super star Srimanthudu 25days world wide collections!!

Posted on: Sep 02, 2015

60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆరు నెలల్లో నిర్మించిన 'శ్రీమంతుడు' 25 రోజులకే 154 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేయడం టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీ అయ్యింది. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సుప్రీమ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌(సివిఎం)లు నిర్మించిన శ్రీమంతుడు' 25 రోజుల్లోనే 154 కోట్ల గ్రాస్‌ను 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 రూపాయలు షేర్‌ సాధించి 'బాహుబలి' మినహా టాలీవుడ్‌ ఇండస్ట్రీకి నెంబర్‌ వన్‌ హిట్‌గా నిలిచిందని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెలిపింది. ఇండస్ట్రీకి సెకండ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా 'శ్రీమంతుడు' సంచలన విజయాన్ని సాధించినందుకు నిర్మాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

25 రోజులకే 113 కోట్ల బిజినెస్‌!!

154 కోట్ల గ్రాస్‌.. 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 షేర్‌, 25 రోజులకే సాధించిన 'శ్రీమంతుడు' తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం శాటిలైట్‌ రైట్స్‌ 17 కోట్ల 35 లక్షలకు అమ్ముడయ్యాయి. ఆడియో రైట్స్‌ 75 లక్షలకు, అదర్స్‌ 50 లక్షలు.. టోటల్‌గా 25 రోజులకే ఈ చిత్రం నెట్‌ బిజినెస్‌ 113 కోట్ల 92 లక్షల 42 వేల 733 రూపాయలు అవడం విశేషం. లాంగ్‌రన్‌లో సూపర్‌స్టార్‌ 'శ్రీమంతుడు' మరిన్ని వండర్స్‌ని క్రియేట్‌ చేయడం ఖాయం అని ట్రేడ్‌ సర్కిల్స్‌ భావిస్తున్నాయి.

షేర్వివరాలు!!

వైజాగ్‌ 5,32,53,639, 
ఈస్ట్‌: 5,34,98,803, 
వెస్ట్‌: 4,11,22,200, 
కృష్ణా: 4,13,57,969, 
గుంటూరు: 5,34,06,010, 
నెల్లూరు: 2,16,11,046, 
సీడెడ్‌: 10,98,75,800, 
నైజాం: 21,05,59,099, 
తమిళ్‌నాడు: 3,71,82,500, 
నార్త్‌ ఇండియా, ఒరిస్సా: 3,63,26,457, 
కర్ణాటక: 9,80,25,750, 
కేరళ: 15,00,000, 
యుఎస్‌ఎ: 11,87,07,800, ఓవర్సీస్‌ 
(యుఎస్‌ఎ మినహా): 7,68,15,660. 

టోటల్మొత్తం షేర్: 95,32,42,733

టోటల్గ్రాస్‌: 154 కోట్లు

Comments