The Cine Bay

 
FB Twitter

A..AA grand successmeet at Guntur on 12th June!!

News - A..AA Grand Successmeet At Guntur On 12th June!! జూన్ 12 న గుంటూరు  లో  వైభవంగా 'అఆ' విజయోత్సవ వేడుక  మాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అఆ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే.  ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 న గుంటూరు లో 'అఆ' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన  గుంటూరు లోని 'సిద్ధార్ధ గార్డెన్స్' లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు  జరిగే ఈ విజయోత్సవ వేడుకలోమాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' హీరో నితిన్,సమంత,అనుపమ.నదియ,నరేష్,రావు రమేష్ ,అజయ్,హరితేజ, శ్రీనివాస రెడ్డి,ప్రవీణ్,మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ల తో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు.  A..AA grand successmeet at Guntur on 12th June!!
> >
A..AA Grand Successmeet At Guntur On 12th June!!

A..AA grand successmeet at Guntur on 12th June!!

Posted on: Jun 10, 2016

జూన్ 12 న గుంటూరు  లో  వైభవంగా 'అఆ' విజయోత్సవ వేడుక 

మాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అఆ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే. 
ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 న గుంటూరు లో 'అఆ' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన  గుంటూరు లోని 'సిద్ధార్ధ గార్డెన్స్' లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు  జరిగే ఈ విజయోత్సవ వేడుకలోమాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' హీరో నితిన్,సమంత,అనుపమ.నదియ,నరేష్,రావు రమేష్ ,అజయ్,హరితేజ, శ్రీనివాస రెడ్డి,ప్రవీణ్,మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ల తో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు. 

Comments