The Cine Bay

 
FB Twitter

Kajal & director Teja ‘SITA’ Release on May 24th

News - Kajal & Director Teja ‘SITA’ Release On May 24th Bellamkonda Sreenivas, Kajal Aggarwal  ‘SITA’ Release on May 24th Hero Bellamkonda Sai Sreenivas and Kajal Aggarwal are pairing for the second time. The film is titled ‘SITA’ and it is being directed by Teja and the makers have locked the release date on May 24th. Bollywood actor Sonu Sood is playing a negative role in this new genre film. The teaser of ‘SITA’ got a superb response with hero Bellamkonda appearing in a new shade.  The special song featuring Paayal Rajput had received a decent feedback too. Anil Sunkara is bankrolling the movie under AK Entertainments banner and Anup Rubens is composing music. Cast: Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal, Mannara Chopra, Sonu Sood, Tanikella Bharani, Abhimanyu Singh Crew: Director: Teja , Producer: Ramabrahmam Sunkara,Writer: Lakshmi Bhupala, Music: Anup Rubens మే 24న విడుదలవుతోన్నబెల్లంకొండ శ్రీనివాస్ `సీత` యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న  చిత్రం `సీత`. వీరిద్దరూ జంటగా రెండోసారి నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 24న విడుద‌ల‌వుతుంది. బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఈ చిత్రంలో నెగ‌టివ్ రోల్ చేస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల నుండి ఈ స్పెష‌ల్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త షేడ్‌లో క‌న‌ప‌డుతున్నాడ‌ని అప్రిసియేష‌న్స్ వ‌చ్చాయి. అనీల్ సుంక‌ర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.  Kajal & director Teja ‘SITA’ Release on May 24th
> >
Kajal & Director Teja ‘SITA’ Release On May 24th

Kajal & director Teja ‘SITA’ Release on May 24th

Posted on: May 08, 2019

Bellamkonda Sreenivas, Kajal Aggarwal  ‘SITA’ Release on May 24th

Hero Bellamkonda Sai Sreenivas and Kajal Aggarwal are pairing for the second time.
The film is titled ‘SITA’ and it is being directed by Teja and the makers have locked the release date on May 24th.
Bollywood actor Sonu Sood is playing a negative role in this new genre film.
The teaser of ‘SITA’ got a superb response with hero Bellamkonda appearing in a new shade. 
The special song featuring Paayal Rajput had received a decent feedback too.
Anil Sunkara is bankrolling the movie under AK Entertainments banner and Anup Rubens is composing music.

Cast: Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal, Mannara Chopra, Sonu Sood, Tanikella Bharani, Abhimanyu Singh
Crew: Director: Teja , Producer: Ramabrahmam Sunkara,Writer: Lakshmi Bhupala, Music: Anup Rubens
మే 24న విడుదలవుతోన్నబెల్లంకొండ శ్రీనివాస్ `సీత`
యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న  చిత్రం `సీత`. వీరిద్దరూ జంటగా రెండోసారి నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 24న విడుద‌ల‌వుతుంది. బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఈ చిత్రంలో నెగ‌టివ్ రోల్ చేస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల నుండి ఈ స్పెష‌ల్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త షేడ్‌లో క‌న‌ప‌డుతున్నాడ‌ని అప్రిసియేష‌న్స్ వ‌చ్చాయి. అనీల్ సుంక‌ర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Comments