The Cine Bay

 
FB Twitter

Affair (2015)

4.4/10
Users
4.4%4.4%4.4%4.4%4.4%4.4%4.4%4.4%4.4%4.4% ( Rated By 12 Users )
Critics
30%
Your Rating

Movie Info

సన్నీ (ప్రశాంతి), అలెక్స్ (గీతాంజలి) ఇద్దరు మంచి మిత్రులు. సన్నీ మొదట్నుంచీ తనను తాను ఒక మగవాడన్నట్టుగానే ట్రీట్ చేసుకుంటూ ఉంటుంది. వీరిద్దరి ప్రయాణంలో సన్నీకి అలెక్స్‌పై ప్రేమ కలుగుతుంది. అలెక్స్ మొదట సన్నీ ప్రేమను వ్యతిరేకించినా, ఆ తర్వాత ఆమెకు దగ్గరవుతుంది. ఇక ఒకానొక సందర్భంలో అలెక్స్ ఓ వారం రోజుల పాటు తన తల్లిదండ్రులతో గడిపేందుకు ఒక మారుమూల ప్రాంతంలో అడవిలో ఉండే తమ పెద్ద బంగ్లాకు సన్నీతో పాటు వెళుతుంది.

కాగా అదే అడవిలో సన్నీ, అలెక్స్‌లకు ఓ సైకో ద్వారా అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. తమ కళ్ళ ముందే ఆ సైకో చాలామంది ప్రాణాలను తీసుకుంటాడు. ఈ సైకో నుంచి సన్నీ, అలెక్స్‌లు తప్పించుకున్నారా? వీరిద్దరికి, ఆ సైకోకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే ఎఫైర్.

Release Date: Nov 27, 2015
Language: Tollywood Length: 01 hrs 37 mins
Cast: Prasanthi, Geetanjali, Sri Rajan, Dhanraj, Rakesh
Director: Sri Rajan
Music Director: Ravi Varma Balla
Producer: Tummalapalli Rama Satyanarayana
Genre: Romance, Thriller
Writer: Sri Rajan
Advisory: A
Users Review
Affair (2015) సన్నీ (ప్రశాంతి), అలెక్స్ (గీతాంజలి) ఇద్దరు మంచి మిత్రులు. సన్నీ మొదట్నుంచీ తనను తాను ఒక మగవాడన్నట్టుగానే ట్రీట్ చేసుకుంటూ ఉంటుంది. వీరిద్దరి ప్రయాణంలో సన్నీకి అలెక్స్‌పై ప్రేమ కలుగుతుంది. అలెక్స్ మొదట సన్నీ ప్రేమను వ్యతిరేకించినా, ఆ తర్వాత ఆమెకు దగ్గరవుతుంది. ఇక ఒకానొక సందర్భంలో అలెక్స్ ఓ వారం రోజుల పాటు తన తల్లిదండ్రులతో గడిపేందుకు ఒక మారుమూల ప్రాంతంలో అడవిలో ఉండే తమ పెద్ద బంగ్లాకు సన్నీతో పాటు వెళుతుంది. కాగా అదే అడవిలో సన్నీ, అలెక్స్‌లకు ఓ సైకో ద్వారా అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. తమ కళ్ళ ముందే ఆ సైకో చాలామంది ప్రాణాలను తీసుకుంటాడు. ఈ సైకో నుంచి సన్నీ, అలెక్స్‌లు తప్పించుకున్నారా? వీరిద్దరికి, ఆ సైకోకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే ఎఫైర్.. thumbnail text
4.42 10 53
Be the first to review
Comments
>